2, మార్చి 2010, మంగళవారం

ప్రజాప్రతినిధులను భాధ్యులుగా చేయాలి.

ప్రజా ప్రతినిధులు మరియు మంత్రులు మా ప్రాంతం అభివృద్ధి కాలేదు మా ప్రాంతం అభివృద్ధి కాలేదు అని పోటీ పడి ప్రకటనలు ఇస్తూ, దానికి ప్రత్యక రాష్ట్రమే పరిష్కారం అని చెబుతున్నారు.ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ,వాళ్ళ నియోజక వర్గాలకు విడుదలైన నిధులవివరాలను ప్రకటించి ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజా ప్రతినిధులను కనుక్కొని ప్రజా ప్రతినిధులను భాధ్యులుగా చేసి శిక్షించాలి.ప్రజాప్రతినిధులను భాధ్యులుగా చేయనంత వరకూ రాష్ట్రం ఎన్ని ముక్కలైన ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు.

1 కామెంట్‌:

Sravya V చెప్పారు...

బాగా చెప్పారండి ! అంతేకాదు ముందు వీళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ ప్రాంతాల అబివృద్దికి ఖర్చు చేయాలి !