30, మే 2009, శనివారం

బాబు గారి మరియు చిరంజీవి గారి విస్లేసన

చందబాబు గారు మరియు చిరంజీవి గారు ఇప్పటికి మారలేదు.ఓటమిని నిష్పక్షపాతంగా విస్లేసించలేకున్నారు.ఒకాయనేమో యి.వి.యం ల వలన ఓడిపోయినామంటున్నారు.ఇంకొక ఆయనేమో ప్రధానమంత్రి పథకాల వలన ఆయన ఓడిపోయినామని అంటున్నాడు.చిరంజీవి గారు మార్పు అంటూ వచ్చి చాలా మంది పాతకాపులకే టికెట్లు ఇచ్చి ,మూస రాజకీయాలు నడిపినాడు.అందువల్లనే ఆయనను కూడా ప్రజలు మిగతా పార్టీ ల గాటనే కట్టేశారు.ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని నిష్పక్షపాతంగా విస్లేసించుకొని చేసే పనులు మార్చు కుంటే ప్రజల ఆదరణ పొందుతారు,లేకుంటే చరిత్రలో కలసిపోతారు.

5 కామెంట్‌లు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

విస్లేసన = విస్లేసించడం = తప్పు

విశ్లేషణ = విశ్లేషించడం = ఒప్పు

వీటిని లేఖినిలో ఇలా రాయాల్సి ఉంటుంది.viSlEshaNa = viSlEshiMcaDam

అజ్ఞాత చెప్పారు...

baga sepparu

అజ్ఞాత చెప్పారు...

tappu oppu anedi meeru lite teesukondi..avatali vallaku artham ayyinda leda..idi mee blog mee istam..meeru cheppindi maaku artham ayyindi

Pravar చెప్పారు...

ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడే తెలుగు బ్లాగుల కోసం చాల రోజుల నుంచి చూస్తున్నాను. మీ బ్లాగ్ చూసి చాల సంతోషపడ్డాను.

మీరన్నట్టు చిరంజీవి, చంద్రబాబు చాలా జాగ్రత్త పడాలి. జనాలు పిచ్చి వాళ్ళు కారు, సినిమా అభిమానానికి, అర్థం లేని పథకాలకి ఓట్లు పడవు అన్న సంగతి ఈ ఎన్నికల్లో నిర్థారణ అయింది కదా. ఇక నుంచి ఆయినా ప్రజలు మేధావులు అనుకోని ప్రజా సమస్యలని తెలుసుకొని అధికార పక్షాన్ని ప్రశ్నించే సమర్థమైన ప్రతి పక్షంగా పని చేస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండ ఓట్లు వేస్తారు.