18, మే 2009, సోమవారం

సూడో సెక్యులరిజం

నిజామాబాదు లో పి.సి.సి. అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఓటమి సూడో లౌకికవాదులకు ఒక కను విప్పు కావాలి."మైనారిటీల మీదకి చేయి చూపిస్తే ఆ చెయ్యి ఉండదని ",మైనారిటీ లు ఉన్న సభలో మాట్లాడుతూ అన్నట్లు పత్రికలలో వార్తలు వచ్చినాయి.అది చూసి హిందువులంతా బి.జే.పి అభ్యర్థికి గంపగుత్తగా ఓట్లు వేసి శ్రీనివాస్ గారిని ఓడించినట్లున్నారు. ఈ వాళ దేశం లో కాంగ్రెస్,సమాజ్ వాదీ,ఆర్.జే.డి. లాంటి పార్టీ లు సూడో లౌకికవాద రాజకీయాలు నడిపినారు కాబట్టే ,బి.జే.పి లాంటి మతతత్వ పార్టీ లు బలం పుంజుకున్నాయి. మోడి లాంటి నాయకులు బలపడడానికి అవకాశం ఏర్పడింది.భిన్న మతాలు,కులాలు,సంస్క్రతులు ఉన్న దేశంలో పార్టీలు,నాయకులు సూడో లౌకిక వాదాన్ని వదిలి పెట్టి నిజమైన లౌకిక వాదులుగా మారితే ప్రజలకు,దేశానికి మంచిది.

3 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

మంచిదే

అజ్ఞాత చెప్పారు...

"ఈ వాళ దేశం లో కాంగ్రెస్,సమాజ్ వాదీ,ఆర్.జే.డి. లాంటి పార్టీ లు సూడో లౌకికవాద రాజకీయాలు నడిపినారు కాబట్టే ,బి.జే.పి లాంటి మతతత్వ పార్టీ లు బలం పుంజుకున్నాయి. మోడి లాంటి నాయకులు బలపడడానికి అవకాశం ఏర్పడింది".

You raise a excellent point. But small correction; other parties only work for minorities (కిరస్తానీలు మరియు ముసల్మాన్లు), so instead of calling them Secular or pseudo-secular, one should call them as కిరస్తానీ Congress or ముసల్మాన్ Congress.

Or you should call them మతతత్వ Congress పార్టీ, మతతత్వ RJD పార్టీ, మతతత్వ Samaajvaadi పార్టీ etc.

Good job.

Praveen Mandangi చెప్పారు...

ఈ లింక్ చదవండి: http://www5.mlmedia.net.in/2009/08/blog-post_03.html