చాలా రోజుల తర్వాత వర్మ గారి సినిమా కు వెళ్లాను. కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం అప్పలరాజు సినిమాను ఈ మధ్యనే మార్నింగ్ షో కి వెళ్లి చూశాను.థియేటర్ మొత్తానికి పది మంది ఉన్నారు.ఒక డైరెక్టర్ తను తీయాలనుకునే విధంగా సినిమాను తీయలేని నిస్సహాయ స్థితిని వర్మ గారు చాలా బాగా చూపించారు.సమకాలీన సినీ పరిశ్రమ మీద ఈ సినిమా ఒక మంచి సెటైర్.
శనివారం 26 ఫిబ్రవరి 2011
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)






0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి