జగన్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్స్ కు తెలుగు దేశానికి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఇన్ని రోజులు కొంత మంది అంటూ ఉండే వాళ్ళు,ఇప్పుడు అది నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది.ఎందు కంటే ఈ వాళ టి.ఆర్.ఎస్. వాళ్ళు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతాము మద్దత్తు ఇవ్వమంటే టి.డి.పి వాళ్ళు వెనకడుగు వేస్తాఉన్నారు.ఈ వాళ టి.డి.పి వాళ్ళు ఒక వైపు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని ఊర్లు పట్టు కొని తిరుగు తున్నారు,మరొక వైపు అవిశ్వాస తీర్మానానికి మద్దత్తు ఇవ్వమని చెబుతున్నారు.ఒక వేళ అవిశ్వాసానికి మద్దత్తు ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పనైనా చెప్పాలి ,లేక పొతే ఊర్లలో వీళ్ళు చెప్పే నాటకాలను ప్రజలు ఎవరూ విశ్వసించరు.ఇటువంటి పనులు చేసి టి.డి.పి. మరియు వాళ్ళ అధినాయకుడు ప్రజలలో విశ్వసనీయత మరొక సారి పోగొట్టు కున్నారు .
12, ఫిబ్రవరి 2011, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
Two things
1. TDP doesn't want to allign with TRS for obvious reasons and give leverage to TRS.
2. TDP is not in ready to take advice from TRS...Even Jagan wants TDP to move a motion.
Everybody wants a chunk and make TDP a scape goat.
You mean TDP has to take directions from TRS and Jagan..
Give us a break !!!
If somebody does not want to allign with TRS does it mean they are with CONGRESS!!!
If same logic applies, if YSR let Balakrishna case goaway, what does it mean? Can you pls. tell me?
If Jagan invested with Matrix Prasad who is known supporter of TDP in SEZs what does it mean?
Now tell me who has been alligning with whom?
The conclusion is childish.
Did the TRS consult any opposition party before such proposal? Why?
Is it not stupid to assume their unconditional support?
Would you support had TDP proposed the no confidence motion?
When TRS & Jagan became friends? It is not good for both in their regions. KCR has been a buffoon and congress proxy like PRP, Jagan should keep distance if he has an iota of political sense.
"If same logic applies, if YSR let Balakrishna case goaway, what does it mean? Can you pls. tell me?"
రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక మంచి మాట మాట్లాడినందుకు ధన్యవాదములు.ఆయనకు శత్రువుకు కూడా మంచి చేసే లక్షణము ఉంది.ఆయన చంద్రబాబు గారి లాగా చేసే ప్రతి పనిలో ఓట్లు వస్తాయా,లేక రాజకీయ మైలేజి ఉంటుందా అని చూడరు.చేసే పని మనస్పూర్తిగా చేస్తారు,రాజశేఖర రెడ్డి గారు అందుకే ప్రజల మనుసులలో నిలిచి పోయినారు.అందుకే ఆయనకు విశ్వసనీయత ఉంది అనేది.
అలాగే, YSR అల్లుడును telecom scandal నుండి బాబు కాపాడలేదా!! బాబు కాపాడితే నేమో శత్రువుకు భయపడి స్వార్ధం తో, YSR కాపాడితే మాత్రం మంచితనం తో కదూ!!
విశ్వసనీయత గురించా, మరయితే అంత విశ్వసనీయత ఉన్న దేముడి బిడ్డ, అన్ని ఏళ్లు ఎందుకు ప్రతిపక్షం లో కూర్చున్నాడో చెబుతారా?
2004 లో TRS తో పొత్తుపెట్టుకొని గెలిచి, 2009 ఎన్నికలలో తెలంగాణా అంశాన్ని మ్యానిపెస్టో లో పెట్టి, అక్కడ ఎన్నికలు అవగానే 2009 ప్రచారం లో కోస్తా సీమలలో TDP కి వోటులు వేస్తే వీసాలు తీసుకోవాల్సిన్ వస్తుందన్న పెద్దాయన ఏరకంగా రెండుకళ్ల బాబు కంటే విశ్వసనీయుడో చెబుతారా?
కాలినడక పూర్తి అయినాక వెంకన్న దఋసనం చేసుకొనీ మరి, ఏడుకొండలకు వాటికన్ సాక్షిగా పంగనామాలు పెట్టి, రెండు కొండలకు కుదించబోయినాయనా విశ్వసనీయుడు!!
వానపిక్కులు, ఓబుళాపురాలు, సరస్వతి గనులు, బయ్యారాల సాక్షికంగానా విశ్వసనీయుడు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి