చిరంజీవి తో పొత్తు విషయం తెలియగానే కాంగ్రెస్స్ నేత వెంకట స్వామి ఫైర్ అయ్యారు.నేరుగా అధినేత మీద నే విమర్శనాస్త్రాలు సంధించారు.ఆమెనే అధ్యక్ష పదవినుండి దిగిపోయి భారతీయునికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్స్ పార్టీ లో లుకలుకలు మొదలయ్యాయి.చివరికి అది మునిగి పోతుంది.జగన్ పార్టీ నే సరికొత్త పార్టీ గా అవతరిస్తుంది.
మంగళవారం 1 ఫిబ్రవరి 2011
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)







2 వ్యాఖ్యలు:
రమణారెడ్డీ, పగటికలలు వంటికి మంచిది కాదమ్మా, కామెడీలు మానెయ్
Ramana Reddy, ni kalalu kotalu datunnai. mundu ni panche jari pokunda chusko...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి