జే.పి. గారి మీద దాడిని ప్రజాస్వామ్యం మీద దాడి గా పరిగణించాలి.దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించి వారిని రాజకీయాలలో పాల్గొనకుండా నిషేధించాలి.ఇప్పుడు రాష్ట్రం లో పరిపాలన స్తంభించి అన్ని వ్యవస్థలు నిర్విర్యమై పోయినాయి.రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే టి.ఆర్.ఎస్. వాళ్ళు జే.పి. పై దాడికి ధైర్యం చేసే వారా? ఇప్పుడు రాష్ట్రంలో చేతగాని వాళ్ళ పాలన నడుస్తా ఉంది.ముఖ్యంగా టి.ఆర్.ఎస్. వాళ్లకు ఇప్పుడే తెలంగాణా రావడం ఇష్టం లేదు.వాళ్ళు బలపడి మిగతా పార్టీలు బలహీనము ఐన తర్వాత మాత్రమే తెలంగాణా రావాలని కోరుకుంటున్నారు.దాని కే ఇటువంటి అప్రజాస్వామిక పనులకు పాల్పడుతున్నారు.తెలంగాణా వస్తే ఇటువంటి ఫ్యూడలిస్టుల చేతుల్లోకి పరిపాలన వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు.జే.పి. గారు ఇటువంటి వాటికి భయపడకుండా ధైర్యంగా రాజకీయాలలో ముందుకు వెళ్లి సమాజంలో ఇటువంటి అనైతిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలి.జే.పి. గారి పై దాడిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి.
17, ఫిబ్రవరి 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్లు:
Yes sir. you are right. agree with you.
*** ముఖ్యంగా టి.ఆర్.ఎస్. వాళ్లకు ఇప్పుడే తెలంగాణా రావడం ఇష్టం లేదు.వాళ్ళు బలపడి మిగతా పార్టీలు బలహీనము ఐన తర్వాత మాత్రమే తెలంగాణా రావాలని కోరుకుంటున్నారు. ***
వికృత వాదన !
మరి కాంగ్రెస్ వాళ్ళని తెలంగాణా ప్రకటించకుండా ఆపుతున్నది ఎవరు ?
టీ ఆర్ ఎస్ బలపడే దాకా ఎందుకు ఆగుతున్నారు?
*** రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే టి.ఆర్.ఎస్. వాళ్ళు జే.పి. పై దాడికి ధైర్యం చేసే వారా? ***
ఆయన తాట వలిచి వున్దేవారంటారా ...
అదేనా మీ దృష్టిలో అసలైన ప్రజాస్వామ్యం ?
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి,
కామన్ మినిమం ప్రోగ్రాం లో చేర్చి ,
ప్రణబ్ కుమార్ కమిటీ వేసి తెలంగాణా ఇచ్చేందుకు సిద్దపడ్డ సమయం లో
2004 లో దానిని అడ్డుకోవడమేనా ప్రజాస్వామ్యం ?
2009 ఎన్నికలలో తెలంగాణలో ఒకరకం గా ప్రచారం చేసి
ఆంద్ర లో పాస్ పోర్ట్ వీసా అంటూ దుర్మార్గంగా బెదిరించడమేనా ప్రజాస్వామ్యం ?
కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణా కు రిఫరెండం అని ముందు ప్రకటించి
స్వయంగా ప్రచారం చేసి
కే సి ఆర్ కి దాదాపు రెండు లక్షల వోట్ల మెజారిటీ రాగానే
అన్న మాటను గాలికి వదిలేయడమేనా ప్రజాస్వామ్యం??
తెలంగాణా ప్రజా ఉద్యమాన్ని అణిచివేయడం,
తెలంగాణా యువత పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకపోవదమేనా ప్రజా స్వామ్యం ?
ఎం వాదనమ్మా మీది !!
baaaaaaagayyindi!
తెలంగాణా వస్తే జూబ్లీ హిల్స్ లోని ఆంధ్ర వాళ్ళ ఇళ్ళన్నీ మీకే ,హైదరబాదు లోని అన్ని పబ్లిక్ సెక్టార్ కంపనీలల్లో ఉద్యోగాలు అన్నీ మీకే అని మూర్ఖంగా అమాయక మైన ప్రజలను రెచ్హగొట్టితే సెంటిమెంటు ఎక్కడైనా పుట్టించ వచ్హు.శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చెప్పలేదా,ఎవరు నిజంగా వెనక పడ్డారో?నిజంగా వెనక పడింది రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలు మాత్రమే.విడిపోవడానికి సరైన ప్రాతిపదిక చూపించి విడిపోవాలి,అబద్దాలమీద కాదు.మీరు చెప్పింది అందరూ చెప్పాలంటే కుదరదు,మీ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అన్నీ మీరు చెప్పినట్లే చెప్పాలంటే అసలు ప్రజాస్వామ్యానికే అర్థం లేదు.ముందు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం నేర్చు కోండి. తెలంగాణా లో ఇటువంటి ఫ్యూడల్ భావాల వలనే నక్సలిజం పుట్టింది.అప్పుడు ఇప్పుడు మీసాలు మెలేసే వారంతా ఒక్క రోజు కూడా ఊర్లకు పోవడానికి భయపడేవారు.అందరూ పోలీస్ నీడన హైదరాబాదు లో ఉండే వారు.గవర్నర్ చెప్పింది తప్పా?డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత జనవరి ఒకటి రాదా?
meeku nijamaina moguDu y.s.laamTi vaarE.
"తెలంగాణా యువత పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకపోవదమేనా ప్రజా స్వామ్యం ?"
t.r.s. vaalle champEsaaru.
do not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).
If an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly be
Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves?
Pro-TRS MLA's IS FULL OF CRAP.LOOK AT THEIR FACES They are Like real goons.They are not even worth to clean the cars. These political jokers are supporting to PRO-T State.... they think that they can do any thing. TV channels are also unnecessarily giving hipe and look at the language these assholes are using in the TV Discussions. As per the constitution any one who threathenspublicly are put behind bars. Police can control them in no time but of course these political jokers will not allow them to touch.
They don't even look like MLA's. Every one of them is 60+ with fat beer bellies and gorilla hair all over. Fraudulent bastards wouldn't leave anything to run their extortion business.
I can't wait for these cheap Pro-T..LANGA bastards be cut off from Andhra and we become free of this blackmailing. If anything we've learnt from past is, next Andhra capital city should be in Andhra. We have lost Madras once and now Hyderabad. It would be a historic mistake if we lose this opportunity to become independent and build our own city. If we don't act wise now, we'd be enslaving our future generations to the mercy of these blackmailers. Think about it with brain not heart!
What do you got to do with those Pro-T LANGA MLA's..sons of whores, who don't love their own mothertongue? Isn't your primary reason in wishing for AP-as-is, is "All-Telugu-speaking-people"? They don't like Telugu. They only like your money! Come on brothers!! You will have much better opportunities and peace of mind, if we build our own capital city. I have no doubt in my mind that once Andhra is formed, all businesses run by our people will quickly migrate over to our city.
Don't nobody question my love for Telugu. I just happen to love our people more than the language we speak. I don't care what town will be picked as capital in Andhra. But it HAS to be in Andhra. Nomore developing the lands that are not authentically ours.
I can only hope you set aside your Love for Telugu and emotions for one minute and think wise. SKC is going to come up with deals to be made and cuts to be given to those blackmailers. If we bend towards making such arrangements to keep AP-as-is, our future generations won't forgive us. Once a blackmailer, always a blackmailer. If we continue to vest our interests more on hyderabad, we are only putting more into the basket we always risk of losing. Think wise!
It was mulki in 1969. It was backwardness in 2001. It is self-respect in 2010. It will be corruption of Andhra Peo-T politicians in 2012. It will be dialect differences in 2015. But the bottomline remains the same. Blackmail and Extort us! Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves?
Thank you for your comment sir.one side you are condemning their behaviour and other side you are using same type of language what is the difference between them and you sir.please donot use the un parlamentary language sir while posting the comment.
అజ్ఞాత చెప్పారు...
>> తెలంగాణా వస్తే జూబ్లీ హిల్స్ లోని ఆంధ్ర వాళ్ళ ఇళ్ళన్నీ మీకే ,హైదరబాదు లోని అన్ని పబ్లిక్ సెక్టార్ కంపనీలల్లో ఉద్యోగాలు అన్నీ మీకే అని మూర్ఖంగా అమాయక మైన ప్రజలను రెచ్హగొట్టితే సెంటిమెంటు ఎక్కడైనా పుట్టించ వచ్హు
This is another fiction spread by andhra politicans.
>> తెలంగాణా లో ఇటువంటి ఫ్యూడల్ భావాల వలనే నక్సలిజం పుట్టింది
What about Srikakulam Naxalites? Don't argue meaninglessly.
>> గవర్నర్ చెప్పింది తప్పా?
Did you notice he called MLA's "bastards"? Nothing wrong :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి