హైదరాబాదు లో ఉన్న మార్వాడీలు,హిందీ వాళ్ళు ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు బాగానే ఉన్నారు .కానీ సీమామ్ధ్ర ప్రజలు మాత్రం దాడులకు గురవుతామని బాధ పడుతున్నారు.వీళ్ళు కూడా ఇటువంటి భయాల నుండి దూరం కావడానికి తెలుగు భాష మాట్లాడడం మానుకొని 'ఎంద చాట ' లాంటి అలీ గారు చెప్పిన కొత్త భాషను సృష్టించు కొని మాట్లాడడం ప్రారంభించాలి.అప్పుడు వాళ్ళు ఏ ప్రాంతం వారో తెలుసు కోవడం తెలంగాణా వాళ్లకు కష్టం అవుతుంది.ఒక కొత్త భాషను సృష్టించిన క్రెడిట్ దక్కుతుంది మరియు దాడుల నుండి కూడా రక్షణ పొంద వచ్చు.ఈ విధంగా తెలంగాణా వాదులు ఒక కొత్త భాష పుట్టుక కు కారణ మవుతారు.వారికి ధన్య వాదాలు.
25, ఫిబ్రవరి 2011, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 కామెంట్‌లు:
మార్వాడీలు, గుజరాతీలు తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు. వాళ్లపై దాడులు ఎలా జరుగుతాయి? ఇక్కడ బాష అనేది ప్రశ్న కాదు. తెలంగాణా రాష్ట్రాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు వ్యతిరేకించడం లేదు అనేది ప్రశ్న.
తెలంగాణా వద్దనే వాళ్ళందరి మీద దాడులు చేస్తారా?ప్రజాస్వామ్యంలో కావాలనే హక్కు వాళ్ళ కెలాగుందో ,వద్దనే హక్కు వీళ్లకూ అంతే ఉంది.అది లేక పోతే ప్రజాస్వామ్యానికి పరమార్థమే లేదు.
గుజరాతీలూ,మర్వాడీలూ వచ్చి తెలంగాణాని వ్యతిరేకించటం లేదని ప్రవీణ్ శర్మకి చెప్పేరు.ఈడో పెద్ద వెధవ.
పైశాచికానందం!
ఎవరి మీద దాడులు జరిగాయిం
ఎంత మంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు.
తెలంగాణా పిల్లలే ఆత్మ హత్యలు చేసుకుంటూ బలవుతున్నారు.
మీరేమో ఇంకా దుర్మార్గంగా ఇలా విష ప్రచారం చేయడం
ఇదేనా మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే.
ఛీ ..............!
Yadagiri, Hyderabad
మూర్ఖ వాదన! దీన్ని టార్గ్టెట్-హైదరాబాద్ వాదన అంటారు!!
౧) వలసలతో వచ్చి పెట్టుబడులు పెట్టి, స్థిరపడిన వారు వారు ఆంద్రా వాళ్ళు మాత్రమె కారు
౨) వలసలతో వచ్చి పెట్టుబడులు పెట్టి స్థిరపడిన వారుఒక్క హైదరాబాదులోనే లేరు , ఎక్కువగా నిజామాబాద్, పాలమూరు, నల్లగొండ లో కూడా ఉన్నారు. మరి ఆ జిల్లాల గురించి మాట్లాడరే?
౩) అమాంతం భూముల ధరలు పదింతలు పెంచేలా చేసింది ఎవరో అందరికి తెలుసు
౪) హైదరాబాద్ పరిసర ప్రాతాల్లో ధరలు పెరిగిన భూముల్లో తొంబైరెండు శాతం భూములు ఆంద్రావాళ్ళవేనని చెబుతున్నసర్వేలూ అందరికీ తెలుసు.
౫) అవన్నీ అక్రమంగా సంపాదించిన వలస పెట్టుబడీ దారులవనీ తెలుసు
౬) రేపు ప్రత్యేక రాష్ట్ర్రాలు ఏర్పడితే ఎవరి అవినీతి బాగోతాలు బయట పడడమే కాకుండా దోచుకున్నదానినీ పోగొట్టుకుంటామనీ వారి భయం..
౭) ఇలాంటి భయాలు వేరే రాష్ట్రాలనుండి వచ్చిన వలస పెట్టుబడీదారులకి లేదు, ఎందుకంటే అలాంటి ఎదవ పనులు వాళ్ళు ఇంకా చేయలేదు గనుక.
పై అజ్ఞత ఇంకా పెద్ద వెధవ.వీడేదో సి.బి.ఐ.ఇంటెలిజన్స్ నించి ఇంఫర్మెశన్ సంపదించినట్టు చెప్పెస్తన్నాడు.
from CBI(congress Bureau of intelligence )...
వ్యాపారమంటే కేవలం రియల్ ఎస్టేట్స్ వ్యాపారం కాదు. రాణీగంజ్ కమర్షియల్ ఏరియాలో చూడండి తెలుస్తుంది. కోస్తా ఆంధ్రవాళ్లు పెట్టుబడులు ప్రధానంగా పెట్టినది రియల్ ఎస్టేట్స్ రంగంలోనే.
Why take the trouble of creating a new language? Even if you do this, where will you hide your tegulu accent?
Is it not much easier to just stop hating & ridiculing Telangana people & our culture?
In any case, all this propoaganda about "dadulu" is nonsense. The only attacks I know are those which are dreamt up by andhra politicans.
కామెంట్‌ను పోస్ట్ చేయండి