1, ఫిబ్రవరి 2011, మంగళవారం

అమ్మయ్య ..భారాన్ని దింపేసు కుంటున్నాను..

ఏదో ప్రజలను ఉద్దరిస్తానని సినిమా డైలాగులు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన చిరంజీవిని ఆంధ్ర ప్రదేశ్ తెలివైన ప్రజలు ఆయన్ను పద్దెనిమిది సీట్లకు మాత్రం పరిమితం చేసారు.ఆయనతో పాటు ఉన్న మేధావులంతా ఈయన వ్యవహారం నచ్చక ఎప్పుడో వెళ్లి పోయారు.ఆయన వ్యక్తిత్వాన్ని మన రాష్ట్ర ప్రజలు చాలా బాగా అంచనా వేసారు.అందుకే అధికారానికి దూరంగా పెట్టినారు.ఆయన కు పార్టీ భారంగా పరిణమించింది.ఎప్పుడె పుడు కాంగ్రెస్ లో విలీనం చేయాలని మునిగాళ్ళ మీద నిలబడి ఉన్నాడు.వాళ్ళు అడిగినా అడగక పోయినా మద్దత్తు ఇస్తానని చెబుతున్నాడు.ఈయన మన రాష్ట్రం లో ఇంకొక విశ్వసనీయత లేని నాయకుడిగా మిగిలి పోయారు.చివరకి భారాన్ని దింపుకుంటున్నారు .తమ స్వార్థ ప్రయోజనాల కోసం దినం ఒక మాట మాట్లాడే ఇటువంటి అవకాశవాదులని ప్రజలు జాగ్రత్తగా గమనించి అవకాశం వచ్చినపుడు తగిన బుద్ది చెబుతారు.

15 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మరి లక్షకోట్ల అవినీతిపరుడు జగన్ కు జనం ఎప్పుడు బుద్ధి చెబుతారో...అది కూడా నువ్వే చెప్పు

మయూఖ చెప్పారు...

జగన్ టిక్కెట్లు అమ్ముకోలేదు.చట్ట ప్రకారం వ్యాపారాలు చేసాడు.దానికి వివరణ ఇచ్హాడు.ఊరక భయంతో గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

In the first six months of the current financial year, he has already paid Rs 84 crore as advance tax, anticipating his annual income to be in the vicinity of Rs 500 crore or much more.

His earnings can put to shame corporate biggies like the Tatas, Birlas or Ambanis.

It is a significant jump, considering Jagan Mohan had paid a paltry Rs 2.92 lakh tax for the financial year 2008-09, and Rs 6.72 crore for 2009-10. His growth in the half-yearly tax outgo has been more than 1,100% as compared to what he had paid for the same period in 2009. Individuals pay advance income tax twice a year.

Read more: At Rs 84 crore, Jagan Mohan sets pace with advance tax payment - The Times of India http://timesofindia.indiatimes.com/india/At-Rs-84-crore-Jagan-Mohan-sets-pace-with-advance-tax-payment/articleshow/6731651.cms#ixzz1CgqaaNfb

రమణారెడ్డి సారు, చట్ట ప్రకారం వ్యాపారం చేస్తే 1000% లాభాలు వస్తాయా! ఈ యాపార రహస్యం అందరికీ చెబితే అమెరికావోణ్ణి 2ఏళ్ళలో వెనక్కు దొబ్బేయొచ్చు. :))

అజ్ఞాత చెప్పారు...

అబ్బ ఛా...! చట్టప్రకారం వ్యాపారం చేసే లక్షకోట్లు సంపాదించాడా! అయితే రమణారెడ్డీ, మీ జగన్మోహన్ రెడ్డిదగ్గర అంత తొందరగా డబ్బుసంపాదించే ఆ రహస్యమేంటో కనుక్కుని ఒక పుస్తకం రాయొచ్చుకదా. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కూడా వచ్చి నీ దగ్గర, మీ జగన్ దగ్గర ఆ వ్యాపార రహస్యాలు నేర్చుకుంటారు.

అజ్ఞాత చెప్పారు...

mani nijayiteega vyapaaram chesina peddamanushulevaru. CBN.....?

tankman చెప్పారు...

ఈ జగన్ గారు , ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడే ఇంత సంపాదిస్తే...ముఖ్యమంత్రి అయితే ఇంకెంత సంపాదిస్తాడో...అప్పుడు అతన్ని లాలూ యాదవ్ అఫ్ ఆంధ్ర అని పిలవోచ్చు..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

Lalu is no match,boss. What he ate was peanuts.Poor man.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చట్ట ప్రకారం వ్యాపారాలు చేసి అంత ఎలా సంపాదించవచ్చో మాకు కూడా చెప్తే కాస్తలో కాస్త మేముగూడా సంపాదించుకుంటాం ! ఇరవై సంవత్సరాలనుంచి వ్యవసాయం చేస్తూ రోజురోజుకీ అప్పులభారం పెరిగిపోతోంది.మేమూ సంపాదించి ప్రభుత్వానికి పన్నులు కోట్లలో కడతాము.

అజ్ఞాత చెప్పారు...

రెండెకరాలనుండి రెండు వేల కోట్లకు చేరిన అతన్ని,పచ్హళ్ళ వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తిన అతన్ని,పాత డొక్కు సైకిల్ మీద రిపోర్టింగ్ చేసి మీడియా అధినేత అయిన వాళ్ళను అడిగితే చెబుతారు ఎలా సంపాదించ వచ్హో .ముందు నుంచి భూములు,మైన్స్,కాంట్రాక్ట్ లు ఉన్న జగన్ కు సరిగా తెలియదు.

మయూఖ చెప్పారు...

Mr snkr It is not profit ,he paid capital gain tax.He has already given explanation.You also fall in the gobels canvaassing of other people.

అజ్ఞాత చెప్పారు...

/It is not profit ,he paid capital gain tax./
profits/gains/interest earning ..whatever, he may share his 'great ideas' on how to appreciate capitol by 1010%, in such a SHORT SPAN of less than a year?!

Why no such unusual capitol gains seen with anyone else? - TATA, Reliance, Birla & business stalwarts!! ;)

అజ్ఞాత చెప్పారు...

*capital

మయూఖ చెప్పారు...

mr.snkr such type of profits are not new to jagan only ,They have already come to the people who are criticising the jagn .You can ask any corporate friends they will guide you.you can ask the above people whom the ajnata pointed out ,they will tell clearly and help you to make such type of profits.

mirchbajji చెప్పారు...

peru chivarna Reddy ani untechaalu ... jai jagan ... ani anesthaaru. edava caste feeling okati... chasthunnaam.

అజ్ఞాత చెప్పారు...

ramananna... intakee ee mdhya jarigina ytrallo nuventa nokkesaav... doppa kinda doppa.. ambati to sahaa.. antaa nokkudu galle.. kadaa...