తెలంగాణా లోని ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన నిజాం రాజును ,ఆ ఇబ్బంది పడిన ప్రజలు ఇంకా బ్రతికి ఉండంగానే పొగిడిన కే.సి.ఆర్.కు జై కొడితే నిజాం చెర నుండి తెలంగాణా ను విడిపించడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయని ఒక సారి తెలంగాణా బిడ్డలు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది.అటువంటి కే.సి.ఆర్. వలన తెలంగాణా వస్తే నిజాం రాజ్యం లోని పరిపాలన కంటే భిన్నంగా ఏమీ ఉండదు అని తెలంగాణా బిడ్డలు ఆలోచించాలి.తిరిగి రెండు జర్మనీలు ఏకీకరణం అయినట్లు ఏదో ఒక రోజు తిరిగి రెండు తెలుగు ప్రాంతాలు ఏకం కాక తప్పదు.
12, డిసెంబర్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
35 కామెంట్లు:
కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజాంని పొగిడారు http://samatalam.blogspot.com/2009/02/blog-post_9829.html
తెలంగాణా లోని ప్రజలను నానా రకాలుగా ముసిముసి నవ్వుల ముఖాలతో మురిపించి అణచివేత పాలనలో చిత్రహింసలు పెడుతున్న కొన్ని వందల కొత్త ఆంధ్ర నిజాం రాజులను ( కాదు కాదు నాజిలను మించిన నియంతలను... అంటే చాలా బాగుంటుంది ), ఆనాటి నిజాంతో ప్రభువుతో ఇబ్బంది మాత్రమే పడిన ప్రజలు ఇంకా బ్రతికి ఉండంగానే పొగిడి ప్రశంసలందుకున్న కే.సి.ఆర్. అనే కొత్త తెలంగాణ గాంధికి ప్రజలు జై కొడితే తప్పేంటి. ఈ ఆంధ్ర నాజీల చెర నుండి తెలంగాణాను విడిపించడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమర వీరుల త్యాగమూర్తుల ఆత్మలు శాంతిస్తాయని ఒక సారి తెలంగాణేతర తెలుగు బిడ్డలు గుర్తిస్తే ఇంకా బాగుంటుంది. కెసిఆర్ లాంటి వారిని హీరోలను చేసింది మీలాంటి సగమే తెలిసిన తెలంగాణేతర ప్రజలే.
అసలు తెలంగాణకు జరిగిన అన్యామేంటొ తెలుసుకొండి. తెలంగాణ అంటే మీరు ఆక్రమించుకున్న హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాలు కాదు - ఇంకా చాలా ఉన్నాయి.
నెహ్రు అప్పటి ఆంధ్ర నేతలతో కుమ్ముక్కై మొతటి విడత పేరుతో నాగార్జునసాగర్ నుండి ఒక్క నీటి చుక్క కూడ తెలంగాణ ప్రాంతానికి రాకుండా కుట్ర చేసాడు... ఎందుకో తెలుసా... నల్గొండలో ఓ కమ్యూనిస్టు నెహ్రూకంటే ఎక్కువ మెజార్టీతో లోకసభకు గెలవడం ప్రధాన కారణం. ఇప్పుడు సాగర్ కు 100కి.మి. దూరములో ఉన్న నల్గొండ ప్రజలు దాహార్తితో ఫ్లోరిన్ తాగి చచ్చిపోతున్నారూ.
ఇలాంటి విషయాలు ఏ పాఠ్య పుస్తకాల్లో వెదికినా దొరకవు - ఎందుకంటే అవి తయారుచేసేది కూడా తెలంగాణేతరులే కదా.
ఇక గోదావరి జలాల గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ వీడియో చూడండి: http://www.veoh.com/collection/telangana/watch/v4607287azYZga5a
And who will answer these questions and concerns:
http://www.youtube.com/watch?v=p_0hkdBSYkA
ఇది వలస పాలకులు చేసే మోసం కాదా?
దీన్ని ద్రోహం అని అనొద్దా?
ఆణచివేత ధోరణికి ఇంతకంటే ఋజువు కావాలా?
ఆలోచించండి - పాపం మూటకట్టుకోవద్దు!
ఇంక చాలు!
100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.
ఒరిస్సాలోని గజపతి జిల్లా సియాలి, కర్నిభద్ర గ్రామాలలో 100% మంది తెలుగు మాట్లాడుతారు. ఆ గ్రామాలని కూడా ఆంధ్రాలో కలపమంటారా? అదే రాష్ట్రంలోని రాయగడ పట్టణంలోని గాంధీనగర్ వీధిలో కూడా 100% మంది తెలుగువాళ్ళే. ఆ వీధిని కూడా ఆంధ్రాలో విలీనం చేద్దామా?
చికాగో దగ్గరగా ఓ పట్టణంలో ఒకే వీధిలో తెలుగు మాట్లాడే కుటుంబాలు ఇరవై దాకా ఉన్నాయి - మరి ఈ వీధిని కూడా కలిపేస్తె సరి. తెలుగు బిడ్డలకు చాలా తృప్తిగా ఉంటుంది.
కాదు ఆ చికాగో లోనే వీధి సెపరేట్ తెలంగాణా చేసి శ్రీధర్ రాజు ను ప్రెసిడెంట్ చేద్దాం ఆ వీధి అమెరికా లో ఎంత వెనకపడి ఉందొ అన్ని వెబ్సైటు లో పెదడతాడు ! ఇక ఆడనుంచి డాలర్లు పంపి కెసిఆర్ ను ఖుషి చేస్తాడు
పేరుచెప్పుకునే ధైర్యం చాలని ముసుగులో ఉన్న అజ్ఞాత గారు,
అరే ఇలాంటైడియాలు మీలాంటి తెలివైన వారికే వస్తాయి మరి - ఎందుకాలస్యం పోసెయ్యండి ఆజ్యం. ప్రారంభించండి దోచెయ్యడం - ఇప్పడు కాకపోయినా మరో ఐదు దశాబ్దాల తరువాతైనా మీ రక్తం పంచుకు పుట్టిన నాజి వలసదారులు పీల్చి పిప్పిచేసేసిన చికాగో కాలనీలో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఉసిగొల్పడానికి పనికొస్తారు.
మీలా అలోచించే నాలాంటి తెలివిలేని అమాయకులను కూడ వారితో కలిపి చాలా గొప్ప పేరు కీర్తి తెస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆంధ్ర నుండి వలసొచ్చిన అమాయక కష్ట జివులకు మీరు చెచ్చిన ప్రతిష్ట లాగే.
సికాగో చీదరా,
అణచివేత, అణచివేత అంటున్నావ్, ఇంతకీ ఈ ప్రశనకెమయినా యు ట్యూబ్ లో వీడియో పెట్టకపోయావా? 1956 నుండి కెంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు, "విద్య, వైద్యం, పారిశ్రామిక ప్రగ్తి, వ్యవసాయం" లాంటి వాటిలో ఎ ప్రాంతం లో ఎంత ఖర్చుపెట్టాయని? లెక్కలు మర్చిపోయారు కదూ మీ తెలంగాణా వాళ్లు అసలు లెక్క అడుగుతే? ఏ ప్రాతిపదికన అణచివేత, వివక్ష అంటున్నావ్?
ఫ్లొరిన్ బాధ ఒక్క నల్లగొండ దేనా, ప్రకాశం, పశ్చిమ క్రిష్ణాలలో లెదా? ఓ బాలీవుడ్ తెల్ల తోలును తెచ్చినట్లు తెలంగాణా తల్లిని విగ్రహానికి తయారుచేయించటంలో ఉన్న ఉత్సాహం మీ నాయకులు వందో వంతు చూయించినా ఫ్లొరిన్ సమస్య తీరేది కాదా? నిజమయిన తెలంగాణా సమస్యల మీద the so called నాయకులు పోరాడింది ఎంత? ఇప్పుడు సికాగో సలిలో గడ్డకడుతూ నువ్వు వేసిన పొలికేకకలలో సెపరెట్ స్టెట్ స్టెట్ అంటూ, వెయ్యొ వంతు అన్నా ఫ్లొరిన్ మీద వేసావా?
తెలంగాణా వాళ్లను గొఱ్ఱెలు అనటానికి నీ లాంటి తెలబాన్లు కారణం కాదా?
ముందు నీలాంటోళ్లవల్ల ఓ ప్రాంతమంతా గొఱ్ఱెల మంద అనిపించుకోకుండా చూడు, ఆ తర్వాత మిగతా వాళ్ల ప్రతిష్ట గురించి మాట్లాడుదువు గాని?
జై హైదరాబాద్ స్టెట్, జై దానం.
(ఇక పేరుదేముందిలే చీదరా, చీదర పేర్లంటే నాకు చీదర అంతే!!!)
అజ్ఞాత అని పేరు పెట్టడానికి.. " XXX- చికాగొ ' అని ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి కామెంటడానికి తేడా ఎమిటొ..
Sridhar garu,, Meeru Agnani garini ,,sorry sorry agnatha gari message ki reply ivvakunda manchi pani chesaru,,
Vadileyyandi,, Manasara Telangana korukuntunnamu,, Mana kastaledo manam padatamu,, AA seperate state edo mana mokhana kodithe,, edo okati chesukutamu kada,, poh poh manna inka manalni pattukoni veladatharentandi veellu,, Maakoddura nayana mee andhorlla godava ante inka kalisundamu kalisundamu antarentira nayana,, Konni jeevithalanthe,, paisala meeda unna mamakaram kaneesam manushula meesa undadu,,
comment chese or raase mundu data motham telusukoni matladaali,, telavakapothe telusukovali,,
Brother Sridhar garu,, Ekkada unnamannadi kaadu comrade,, telangana vachinda leda annadi imp,, Manam dil daarollam vayi,, kantle neellu vasthe gunde pedathamu,, kantlo yelu pettam,, Phikar cheyakurri,, Jai Telangana,, UNdetollu untaru poye tolluu potaru,, manamayithe yellagottam telusu kada, endukante,, manam dill gallollam ,,
కె సి ఆర్ నిజాం ఎమిటి, వాడొ జొకర్, కొట్లకి కొట్లు తిన్న అవినీతి పరుడు, అన్నదమ్ముల్ని విడగొట్టడానికి చూసే రాబందు , మొత్తానికి మన రాస్ట్రానికి పట్టిన ఒక చీడపురుగు. అలాంటి వాడిని నమ్ముకు వెళ్ళే ఈ లాంటొళ్ళని ఎమనాలి, గొర్రెలంటే పొలా.
- చీదర రాజు, చీ - కాగొ
చూడండి అజ్ఞాత గారు,, ఇందంతా ఎందుకండీ,, మాకు కలిసి ఉండటం కుదరదు,, వేరే కుంపటి పెట్టుకుంటాము రా బాబో వినరెంటండి,, మీ కామెంట్స్ మరి దారుణం గ ఉన్నాయి,, శ్రీధర్ గారి మీద పర్సనల్ కామెంట్స్ చేయటం మనేర్స్ అనిపించుకోదేమోనని అనుకుంటున్నాను,, మీ దగ్గర డేటా ఉంటె లేదా ఏదన్న వీడియో ఉంటె చూపించండి,, మేము జాగ్రతగా తెలుసుకుంటాము,, అంతే కానీ,, ఇలా అనటం బాగా లేదండి,, శ్రీధర్ గారు చికాగోలో ఉన్నారా వాళ్ళ ఊర్లో ఉన్నారా అది మీకు అవసరం లేదు,, వాళ్ళు దేనికి ఎంత చేసారు అనేది కూడా మీకు అవసరం లేదు,,,
నెక్స్ట్ టైం మీరు తెలంగాణా కి అన్యాయం జరగలేదని ఉన్న వీడియో పోస్ట్ చేసి మరి కామెంట్స్ రాస్తారని ఆశిస్తున్నాను,, ఇంక అది అంత మీ విచక్షణ మీద ఉంటుందనుకోండి,
మీకు ఇది సమాజ్ అయిందో కాలేదో,, మీరు నెక్స్ట్ బూతులు రాసేదాకా నాకు బాద ,,
పొద్దున్న నాలిగింటికి నిద్ర పోకుండా మరీ మేల్కొని కామెంట్స్ రాస్తున్నారంటే మీ ఓపికకి నా జోహార్లు,, మీకు ఎంత ముడుతుందండి సమైక్య ఆంధ్ర నుండి,, సారీ,, తప్పుగా మాట్లాడితే క్షమించండి,,
@/Raman,
కదా, నేను చెప్పిందానికే మీకు కాలితే ఆయన అన్న మాటలకు, వ్రాస్తున్న కూతలకు ఎంత కాలాలండి?
సరే మీకు ఆయన వ్రాసిన తెలుగు చదవలేకపోయారేమో మళ్లీ ఇక్కడ పెడుతున్న,
"( కాదు కాదు నాజిలను మించిన నియంతలను... అంటే చాలా బాగుంటుంది )" "ఈ ఆంధ్ర నాజీల చెర " నాజీ లు అంటే ఎవరో తెల్సాండి? గ్యాస్ చాంబెర్ ల గురించి ఎప్పుడయినా విన్నారా? కె బోర్డ్ ఉందిగదాని ఇలాంటి బండలెందుకండి వెయటం? Data అంటూ ఏమీ లేకుండా వివక్ష వివక్ష అని గావు కేకలు ఎందుకండి? ఈ గావుకేకల వినే కదా ఇంతకంటే పెద్ద గొఱ్ఱెలు ఆంధ్రా అన్న బోర్డ్ లన్ని పగలగొట్టింది. ఈ గొట్టాం కు ఆంధ్రా అనేది జాతికి సంభందించింది కాని, ప్రాంతానికి సంబంధించిది అనితెలియదా? (మీకు మళ్లీ కాలింది కదా గొట్టాం అన్నానని చీదరని, మరి "ఈ ఆంధ్ర నాజీల చెర అంటే ఎంత కాలాలండి వెరే చోటనుండి వచ్చి ఉంటున్నవాళ్లకు, తర్వాత ఏమిటి నల్లగొండ నాజీలు, ఖమ్మం నాజీలా?)
"వలస పాలకులు చేసే మోసం కాదా?" అంటున్నారు, పాలకులు అందరూ వలసవచ్చిన వాళ్లేనే? ఆ నిజం ఈ ముక్క వ్రాసిన ముండలకు తెలియదా? pv ఏడనుండి, చందాల రెడ్డి ఏడనుండి, జలగం ఏడనుంది? వీళ్లను గొఱ్ఱెలనమంటే అనరా?
ఇక సివరగా సమైక్యాంధ్ర నుండి ఏమాత్రం మండం లా? మండేది సమైక్య హైదరాబాద్ నుండి. నా నగరం, ఈ గొఱ్ఱెలందరూ మాది అంటున్నరనే!!పుట్టి, పెరిగింది భాగ్యనగరం లోనే, సంజ్ అయ్యిందా?
" మాకు కలిసి ఉండటం కుదరదు,, వేరే కుంపటి పెట్టుకుంటాము రా బాబో వినరెంటండి" మా బా చెప్పారండి, మేము అనేది అదే మా హైదరాబాద్ మా హైదరాబాద్ వాళ్లకిచ్చి మీ కుంపటో, తంపెటో మీది మీరు పెట్టుకోండి అని. వదలకుండా ఈ కల్లు తాగేటోళ్లందరూ గజ్జి లాగా మా హైదరాబద్ ను ఎందుకు వదలరనే?
ఇపుడర్ధమయ్యిందా, ఎందుకు ఈ తెలబాన్ అయిన, చీదర గాళ్లంటే చీదరో నాకు.
జై హైదరాబాద్ స్టెట్, జై దానం.
"సారీ,, తప్పుగా మాట్లాడితే క్షమించండి,," అన్నారు, మనలో మనకు సారీలెందుకండి, ఒకళ్లమీద ఇంకొకళ్ళు మాట తూలకపోతే సరిపోతుందేమో చూడండి.
మన నిజాం దగ్గర్నుండి మీకెంత ముడుతుంది రామన్ గారు.. అంధ్రవాళ్ళని నాజీలతొ పొల్చినాళ్లకి మీ లెక్చర్లు దంచండి.
- చీదర రాజు, చీ - కాగొ
చేతకాని మీ తెలంగాణ నాయకులు వున్నంతకాలం జిల్లానొ రాస్ట్రం గా విడగొట్టినా మీరు సాధించేది ఎమి వుండదు..ముందు మీ నాయకుడిని గొర్రెల్లా నమ్మడం మానండి..
Bastards who fall to the niche levels will start personal attacks.
My comments could irritate a few who are reciprocally hurt due to corruption. And on top have no guts to claim their identity.
Yes - Andhra Immigrant Rulers are worst than Nazis.
Its quite okay if KCR kind of leaders are like Nizams who are far better than Nazis.
Now get out of Telangana.
నువ్వు గొర్రెవే చీదరా నీకు సిగ్గేంటి. నీ ఐడెంటి ఎక్కడ ఇచ్చావు. నువ్వు ముసుగు దొంగవే. అందుకే అమెరికాని దోచుకొవడానికి వెళ్ళావు. కుక్కలా సిగ్గులేకుండా అక్కడే 12 ఏళ్ళనుండి అడుక్కుంటునావ్. నీకేంటి ఇక్కడ వున్నవాళ్ళ మీద మాట్లాడటం. నీకెదొ పనిలేక ఇక్కడ వాగుతున్నావ్.తెలంగాణ మీద అంత ప్రేమే వుంతే అక్కడేం పీకుతున్నవ్ ?
గాంధీ గారు కూడా మరి 27 ఏళ్ళు విదేశాల్లో ఏం పీకాడో చెప్పరా అజ్ఞాత వెధవ. అసలు ఈ మయూఖ గారిని తప్పుబట్టాలి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే నీలాంటి పనికిమాలిన వారినుండి బ్లాగు చండాలంగా మారినందుకు.
మయూఖ,
Its your turn to decide how dirty you want to get your blog... it is already worst than KCR mouth. :)
These people are no different that those dirty mouthed Telangana leaders... in fact, even worst.
అవును..శ్రీధరరాజు యొక్క అబ్యంతరకరమయిన వ్యాఖ్యలు తొలిగించాల్సిందే.. లేకపొతే కె సి అర్ నోరులా మురుక్కాలవ అయిపొయే ప్రమాదం వుంది
చీదర రాజు, నీ అసలు రంగు బయటపేట్టుకొన్నందుకు నెనర్లు. ఇప్పుడు అసలు సిసలయిన kcr శిష్యుడవనిపించుకొన్నావ్? keep it up, buddy.
మయూఖ గారు, దయచేసి చీదర రాజు కామెంట్లు తీయకండి, వీళ్ల భాషా పాండిత్యం సంగతి తెలియంకి కొందరు Raman లాంటి వాళ్లు అప్పుడప్పుడు అనవసరంగా feel అయిపోతుంటారు, పాపం వాళ్లు ఎవరిని defend చేసారో తెలిసినాక మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే, ఈ అసలు సిసలయిన kcr గొఱ్ఱెల భాషను తీయకండి.
చీదరా, నీ బూతులు మాత్రం తగ్గించుకోకే, Plsssssssss......, లేకపోతే మీ తెలంగాణా గాంధి ఫీల్ అవుతాడు :)
చీదరా..నీకు బాస్టర్డ్ అర్ధం తెలుయునా
Sridhar raju gaaroo...
yendukandee...meeru madamekkina verri janaalaku javaabu istaaru? Telangaanalo daaridryam gurinchi maatlaaditee..KCR manushulani mudra vese moorkha sikhaamanulu veellu. Please don't get emotional. Veellanu Telangana nunchi tarimi tarmi kottee rojulu daggar paddayi.
--Bhagwant
Osmania University
Let us see a conscious, deliberate well-thought out and implemented conspiracy has worked against the interests of Telangana in the fields of education, irrigation, employment, industrialization, and allotment of funds and the region's share in income for its development. Even in cropping pattern is changing for the worse in Telangana, its traditional food crops being replaced with commercial crops with disastrous consequences.
Education
Elementary education is recognized as one of the fundamental human rights. And yet this human right has been denied to the people of Telangana: the region has the lowest literacy rate and minimal educational infrastructure in the state.
Andhra Pradesh, with a literacy rate of 44.09 percent ranks among the least literate state. It ranks 26th in the country out of 31 states and Union Territories. It is the most backward in the entire south. As many as eight districts of Telangana out of 10 (including Hyderabad) figure among the most backward educationally. Mahbubnagar has the least literacy rate, both among males(40.8 per cent) and females(18 percent). The entire Telangana, except Hyderabad city and Ranga Reddy Urban areas which are Hyderabad, has lagged behind educationally. Not a single mandal of Telangana has the national literacy rate of 52.19 percent. Coastal Andhra districts account for 33 out of 45 rural mandals which exceeds the national literacy rate (the rest being Rayalaseema). The mandals with lowest literacy rate of less than 20 percent are more in Telangana, as a consequence: 35 such mandals are in Telangana, almost three times those in Coastal Andhra (14). There are only two such mandals in Rayalaseema. District-wise, Adilabad has most of these mandals (14), followed by Mahbubnagar (9), Medak (6), Khammam (3) and Nizamabad, Karimnagar and Nalgonda (one each).
Although Telangana accounts for half of the state's population, less than 25 percent of educational institutions from primary to college level are situated in the region. Only 15 percent of aided junior colleges are in Telangana while it has only two medical colleges. As many as six medical colleges are in the other areas. The region is discriminated in the field of technical education also. Only 26 out of the 72 government ITIs, 20 of the 91 polytechnic colleges are in Telangana. The gross injustice to Telangana can be seen from expenditure on education. Of the total expenditure of Rs 1150.2 crore the state has incurred on the aided degree colleges since 1956, coastal Andhra cornered the loin's share of 73.71 percent while Telangana got a paltry 10.43 percent. The corresponding share of the two regions in the expenditure incurred on the aided junior colleges is 62.71 percent and 9.45 percent, respectively. In this kind of lopsidedness, how can literacy spread? This is no accident; it cannot be especially since it has continued since 1956, and it pervades all type of education - school, college, professional and technical. This discrimination is deliberate, conscious and planned given its spread, the extent, and all-pervasiveness, it cannot be anything but a conspiracy against the people of Telangana.
Irrigation
Of the three regions of the state, Telangana has the largest area, with 11,48,000 sq km, followed by coastal Andhra with 9,28,000 sq km. The cultivable area is estimated at 64,02,358 hectares in Telangana and 46,33,304 hectares in the Coastal Andhra. But 13,12,795 hectares or 28.33 percent of the cultivable land in the Coastal Andhra is being irrigated under canal irrigation system, whereas 2,66,964 hectares or 4.17 percent of the cultivable land in Telangana is receiving canal waters. The entitlement of Telangana of waters of Krishna and Godavari rivers is 975 tmc. ft. In 1974, 800 tmc.ft water was allotted to AP by the Bachawat Award to Andhra Pradesh. A re-distribution of this in 1981 saw coastal Andhra getting the major share with 377.07 tmc, Telangana 266.783 tmc and Rayalaseema 123 tmc. Telangana's share in Godavari waters is 709 tmc.ft of the state's total allotment of 1,495 tmc.ft. Out of its total share 1153.50 tmc (from all sources) barely 380 tmc is used for irrigation.
The discrimination against Telangana stands out glaringly in the amounts spent by the state on irrigation. The amount spent in Telangana so far is Rs. 4005 crores while that spent in Coastal Andhra is Rs. 19,693.50 crores, nearly five times higher. In terms of percentage, while Telangana got a mere 15.5 percent, coastal Andhra got 76 percent. If the principle of expenditure proportionate to cultivable area were to be followed (as it should be), Telangana, with 44.28 percent cultivable area should have got an equivalent amount and coastal Andhra 32.04 percent. Instead, coastal Andhra got more than twice its share.
Since 1956 to date, the additional irrigation potential created in Telangana is only 5 percent since none of the planned irrigation projects have been completed although they were planned 30-40 years ago. The 12 projects sanctioned for Telangana at an estimated cost Rs. 5,449.53 crore to provide for 10.08 lakh hectares have been progressing at snail's pace for decades.
The Sriram Sagar Project (SRSP) was started 1n 1963 and is yet to be completed. Even the first phase of the project was not completed after 33 years. The rehabilitation of the displaced people under this project is still pending. The Bheema project, which is older than Andhra Pradesh has remained on paper. Jurala, Icchampally too have languished. While experts and decision makers debate interminably and have still not decided on Srisailam Left Bank Canal (which is to irrigate about 3 lakhs hectares in Telangana), to supply water either through lift or tunnel. The Srisailam Right Bank Canal feeding the coastal districts progresses steadily. Even the 33 medium projects proposed in Telangana which could utilize 80 to 100 tmc of water at a cost Rs 500 crore have been kept pending. Compare this delay with alacrity attending on the Telugu Ganga project: it got funds allocated consistently year after year, within 12 years of its grounding, the project is supplying water to Chennai.
Even budgetary allocation are not fully spent on projects benefiting Telangana. For the Bheema lift irrigation scheme, the budgetary allocation was nine crore rupees in 1996-97, which was pruned to Rs 10 lakhs. Subsequently, only six lakh rupees were spent. On the SRSP, only six crore rupees were spent during 1996-97 against an allocation of Rs 25 crores. In 33 years only Rs 978 crores had been spent on SRSP. And yet Rs 1075 crores were spent on Telugu Ganga in 12 years.
Callous indifference and neglect of maintenance of tanks in Telangana has reduced the area under tank irrigation by half, an unprecedented occurrence. In 1956-57, 4,47 lakh hectares were under tank irrigation which has come down to 2.26 lakh hectares. This increasingly made Telangana farmers resort to exploiting groundwater which is suicidal for a semi-arid region. This dependence on pumpsets saw a great tragedy befall Telangana farmers early this year: as power supply was erratic, irregular and of low quality (low voltage), they incurred huge losses as other region suffered as much due to power scarcity as Telangana.
Power Situation
As irrigation projects for Telangana got bogged down in delays, cost-overruns, controversies, power generation projects too suffered. The Srisailam Left bank canal is one such project. Only 1543 mw of power is generated in this region whereas the generating capacity of the other two regions is 7477 mw. All power situations with the exception Ramagundam and Kothagudem are located outside Telangana, although Telangana accounts for a major share of power consumption and more than three-fourths of catchment area of Krishna and Godavari rivers is in Telangana. That the needs of Telangana are at the bottom of priorities of the government is evident from the fact as many as two lakh applications for new power connection is pending with the government. Yet, there is no plan to increase the power generating capacity in Telangana even as two lakh people wait in vain for a power connection.
Changing Crop Pattern
A dangerous and little-noticed development that threatens Telangana is the changing cropping pattern in the region with food crops giving away to cash crops. The change has been taking place over two decades now with food crops suitable for semi-arid regions giving way to water-intensive cash crops. Staple cereals such as jawar, maize and bajra preferred by local people, serving as food for them and fodder for their cattle have declined significantly in area. The area under jawar has come down from 13,63,169 hectares to 7,97,864 hectares during 1981-84 to 1990-93. Bajra declined from 1,94,981 hectares to 64,398 hectares and maize fell to 2,55,863 hectares from 3,17,098 hectares. Coarse cereals have been the major staple food for millions of people in the area and a shift from these crops needs to be understood in the context of the needs of the people most of whom continue to languish in poverty. Groundnut, castor, sunflower, cotton, chillies and sugarcane have witnessed considerable growth in cropped area. While sunflower registered 500 percent growth, it is more than 100 percent in case of cotton. Except for castor and groundnut, all other crops have entered the region quite recently.
While it may seem strange that the impoverished farmers of Telangana are opting for water-intensive cash crops in the place of rain-fed food crops, the fact is that this change has been brought about the migrant farmers and not the native ones. Settled in tracts irrigated by Nagarjunasagar and Sriransagar canals, these farmers who came to Telangana in 50s and 60s have adopted sugarcane, sunflower, chillies, cotton and groundnut since returns on them are higher than on traditional crops. Liberalization and opening of the market has come as god-sent opportunity to these farmers to make more money at he cost of the people of Telangana.
In Medak, where cotton has been introduced by the Coastal Andhra farmers on a wide scale, the people realized the dangers from it: it introduced new pests to the region and new diseases since the crop requires heavy doses of strong pesticides, and more important, the change in their dietary habits, from jawar and maize to rice had come with high undesirable price: insufficient nutrition to them and shortage of fodder for their cattle. Helped by NGO, the people have gone back to their traditional crops, which have provided them since time immemorial, food and fodder.
Another development as a result of this change is the rise of a merchant class in towns dealing in these inputs, a majority of whom are immigrants from coastal area. The cash-rich migrants beat the local entrepreneurs and farmers out of the market.
Employment in Government
The entire government and its various departments are dominated by people of Coastal Andhra. This pattern has been a blatant violation of agreement to share government jobs between Andhra and Telangana in the ratio of 2:1. Out of 14 lakh jobs in the government today(1997 figures), Telangana's share has been barely two lakhs and these too are in lower levels. Similarly, of the 531 judicial officers, only 92 belong to the region. Of the 22 judges in the state high court, there are only two representing Telangana. Moreover, no one from Telangana could become the advocate-general since the state was formed in 1956. On the educational front, of the 96,031 primary teachers, only 15,921 belong to Telangana. All the top and middle level jobs cornered by Andhra people: there's not a single secretary in the government today belonging to Telangana. Out of 140 heads of department in the government barring a handful, all are from Coastal Andhra. Public and private undertakings, autonomous bodies, corporations and universities have been made the monopoly of Andhras.
Rules have been twisted, manipulated or simply ignored to ensure government jobs went to those from coastal a Andhras and to keep out Telangana people. The present trend is to keep out the Telangana people even from the posts of peons, bus conductors and drivers. The new recruits are all brought over from coastal districts. This strategy has been adopted since 1956 despite agreements entered into, working out the procedure and share. For instance, in 1966, all of the 70,000 vacancies, of which 90 percent went to the people of Andhra.
The latest example is that of recruitment of more than 200 munisif magistrates, the highest post under direct recruitment. In course of time, they will become district and high court judges. Evidently, with an eye on capturing these crucial posts, the procedure has been changed, more centers of examinations opened in coastal Andhra towns, and it was ensured that an overwhelming majority of examiners chosen belong to Coastal Andhra: 50 of 55 judges-examiners were Andhras. The written examination was held on February 23, 1997. The results were predictable: 68 candidates (80 percent of them from Andhra region) passed from Hyderabad; Warangal ( the only center in Telangana) was only 15. Visakapatnam accounted for 85, Vijaywada 75 and Tirupati 47 successful candidates. Only 30 candidates out of 290 called for interview are from Telangana.
Industrial Development
Industrialization of Telangana has been restricted to the Hyderabad city and Ranga Reddy district due to their physical proximity to the seat of the government. Industries in other parts of Telangana did not take off other than those set up prior to 1956. Several industries in Telangana have been allowed to become sick with government refusing to help out to restore them. Today, more and more PSUs such as Allwyn Auto and Republic Forge, located in Telangana are being closed down by the government for various reason. Those threatened include Antargoan and Sirpur Sirsilk Mills. Others in the line for closure are Nizams Sugar factory, FCI at Godavarikhani and Miryalguda Sugar Mill.
According to data, a major chunk of the existing medium and major industrial units in Telangana are owned by people from coastal Andhra. Of the 10,0000 odd units located in Telangana, only 1250 units are owned by the native Telanganites. Coastal Andhra industrialists own 6000 units and the rest are owned by outsiders from different parts of the country. With regard to employment in these industrial units, only 23 percent belong to Telangana, the rest hail from the Coastal Andhra region.
Budget Allocation
In terms of budget allocations, the pattern is the same: denial, deprivation and diversion. Based on area and population, Telangana should get 39-44 percent of the state's budget allocations. But at no point did its allocation exceed 30 percent. Yet Telangana contributes 42 percent of revenue to the state exchequer. Besides, according to some reports, as much as Rs 5000 crores allocated to Telangana under various heads by successive state governments have been diverted to the coastal Andhra region in the past two decades. This is hardly unbelievable since diversion of all kinds of wealth and resources including Telangana's share of water, has become a regular practice. The plunder and exploitation of Telangana to benefit the coastal Andhra region and its people has been planned, constant and systematic.
The utter indifference of the officials toward Telangana can be seen from a recent occurrence. The Nizamsagar dam on Manjira river, built in 1931 was designed to irrigate 1.1 lakh hectares but enormous siltation over the years has reduced its ayacut by half. A satellite mapping has shown that all its major distributaries (83 in number) and minor distributaries (243) have been silted up as the canal bunds eroded. Nine gates of the dam meant for letting silt escape from the reservoir has been jammed for the past 20 years, reducing the capacity of the reservoir. Nothing has been done to rectify them. In 1992-93, the World bank lent Rs 30 crores for Nizamsagr through its Natural Water Program for remodeling the project. The government utilized only six crores rupees and the rest of the amount lapsed. The state government failed to get the loan revived. A high-powered committee went into question of finding funds for the project and submitted its recommendations in 1994. They have remained on the paper.
Similar is the situation of all major and minor irrigation sources all over Telangana. Breached bunds siltation, infestation by water hyacinth have slowly killed them in places, reduced their ayacut, forcing farmers to drill borewells and open wells as in Toopran mandal of Medak district. This has affected the water table in the region. Medak has as many as 1.2 lakh borewells, all dug in the last few years.
Diversion of resources from an area to another to benefit the latter is feature of colonizer. And this has been going for several decades. Water from Krishana and Godavari, coal from Singareni, limestone for cement factories owned by Andhra entrepreneurs, revenue from Telangana are all diverted to Coastal Andhra region, or Andhra businessmen and entrepreneurs of Andhra settlers in Telangana. The result has been the impoverishment of the people of Telangana, slow and tardy development of the region, oppression of the people by unemployment, discrimination and lack of opportunities.
Statehood is the only Answer to Telangana's Suffering
For hundreds of years, people from various parts of India made Telangana their home. There have never been any instance of intolerance of Telangana people towards them. To the credit of the immigrants, they too adopted the local culture, and contributed some their own to Telangana culture. However, the Andhras were a different category. They came, made their home and life in Telangana, and in a few years, assumed a superior, arrogant posture, looking down upon the Telangana people. Gradually, people who had come looking for opportunities, displaced the local people from every field. This brings to mind the pattern followed by European immigrants to the Americas and the English in India, in fact colonizers everywhere: they come as guests, stay as friends, turn occupiers, and overtime, shunt out the local people to reservations refusing them a place of respect in their dispensation, treating as a lower class citizens.
Case for Smaller States
Whether it is a case of state of Jharkhand or Telangana, the demand for a separate state is opposed mainly by those who have benefited from the exploitation of the disaffected people, just as colonizers everywhere. Several arguments have been put forth against the need, viability and purpose of Telangana. Most important, will Telangana become reality? And if it does, will it eradicate the problems of backwardness, poverty, illiteracy and unemployment?
Need for Telangana
For all the above reasons discussed above, Telangana has to separate. Another important reason is that the merger of the two regions in 1956 did not result in the merger of their hearts, nor have the last 40 years led to emotional integration. Quite to the contrary, in fact, because the economic inequality has grown, the developmental divide has become a chasm and the cultural differences have moved the two people further away. This is because over the last four decades, the relationship of two unequal partners deteriorated into one of oppressor - oppressed, exploiter - exploited. colonizer - colonized. The division has so greatly deepened that there's no going back.. history, attitudes, prejudices cannot be undone easily.
The common language, Telugu, has been devisive rather than unifying factor because that has been the major, most visible and universally experienced by Telangana people. They have been discriminated against, humiliated and ridiculed for the language they speak. If English language is the one dividing factor between English and American people, it is even more so between the people of Telangana and Coastal Andhra: they have been divided by a common language. This one factor rejects the premise of the state reorganization committee that language binds.
Can a backward region develop economically independently? Or does its future lie in a larger state? Experience of larger states like UP, MP and Bihar has shown that size impedes rather than promotes development - the backward remain backward; the administration is unwieldy, and the growth concentrated in pockets. The answer lies in smaller states where decentralization of administration is possible; developmental activities can be more focused in smaller areas; and people can be involved in the process of development, which is a major factor in giving a push to development. An example of how smaller, backward region can come into its own after separating from the more developed region can be seen in Harayana after breaking away from Punjab, and Himachal Pradesh.
Today in India, almost every large state is facing the demand from its backward, neglected, culturally different people to be recognized as different and given independent status and separate identity. Apart from Telangana, 11 regions are seeking statehood, and these are: Vidarbha (Maharastra), Saurastra(Gujarat), Chattisgarh(Madya Pradesh), Malwa, Bundelkhand( both comprising parts of MP and UP), Pancahl Pradesh (Western UP), Poorvanchal (Eastern UP), Uttarkhand (UP), Bodoland (Assam) Gorkhaland( West Bengal) and Jharkhand ( Bihar).
The size of the state cannot be a factor for its viability, as it is being argued by some. If that factor were top be applied, then Telangana should be considered first since there are at least five existing states that are smaller than Telangana. Telangana with 11.48 lakh square kilometers area, 107 Assembly and 14 Parliament constituencies with three crore population is larger than the states of Haryana, Punjab, Rajasthan, Hoimachal Pradesh, and Kerala. Another 49 assembly constituencies and nine parliament constituencies will be added to the present 107 assembly and 14 loka Sabha seats once the constituencies reorganized.
There is nothing sacrosanct about the 1956 merger that it has to be retained at the cost of the people of Telangana. The demand for separate state is neither undemocratic nor unconstitutional. In fact, by refusing to heed the genuine aspirations of the people, the rulers are being undemocratic. They are trying to supress the movement only to protect their own interests and hegemony over Telangana. The ceded districts of Madras Presidency - the Costal Andhra districts - put forth several reasons justfying their demand for separate state in the 1950s.They are extremely similar to those put forward by the people of Tlanga today: political and cultural domination by the Tamils; economic exploitation, discrimination in employment and education, uneven development of the land of the Telugus and jeopardy to the individuality and self-respect of the Telugu people.
The late K .Kaleshwara Rao, the first Speaker of the AP Legislative Assembly in his autobiography expanded on the perception of Andhras under Tamilians, that the latter had greater influence in the legislature, executive and judiciary and the Andhra district were neglected in industries, power, employment, education and economic development. "There are nine bridges across Cauvery but not even one on Krishna and Godavari…the pace of development of towns in Andhra area is no comparison to that of Tamil districts," he said. Supporting the movement for a separate Andhra state, an editorial in Andhra Patrika said, "If a separate state is formed, the very reason for Telugus' backwardness will disappear." If a separate state was an answer to Andhras' development in 1953, why can't a similar solution be adopted for Telangana in 1997?
వ్యాఖ్యలు చేసే అందరి బ్లాగర్లకు,మిగతా అజ్ఞాత మిత్రులకు మనవి.దయచేసి చర్చను ప్రజస్వామ్యయుతంగా ,అర్థవంతంగా వ్యక్తిగత విమర్శలకు పోకుండా చేయవలనని మనవి.మనమూ అలాగే చేస్తే కె.సి.ఆర్.కు మనకూ ఏమీ తేడా ఉండదు.చర్చలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు.
రమణారెడ్డి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి