24, జూన్ 2014, మంగళవారం

ఎవరు దార్శనికులు ?

విడిపోయిన  తర్వాత 15000 కోట్ల  లోటు బడ్జెట్ ఉందని తెలిసినా   అధికారం  కోసం ఇష్టమొచ్చిన  హామీలు  ఇచ్చిన  చంద్రబాబు గారు దార్శనికులా ,బాధ్యత గా  అమలు చేయగలిగే హామీలు ఇచ్చిన జగన్ దార్శనికులా ?వయసుకు దార్శనికతకు  ఏమైనా సంభంధం ఉందా? ఒక వేల చంద్రబాబు గారు ఇచ్చినటువంటి  హామీలు ఇచ్చి  జగన్ అధికారం లోకి వచ్చి ఉండి  ఉంటే  ఈ పాటికే వివిధ మీడియాలలో దార్శనికత మీద చర్చలు జరిగి ఉండక పోయేవా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు .  

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అధికారం కోసం ఎటువంటి గడ్డి అయినా కరిచే వారే నిజమైన దార్శనికులు

-------------------- పాచిరేవు.