విడిపోయిన తర్వాత 15000 కోట్ల లోటు బడ్జెట్ ఉందని తెలిసినా అధికారం కోసం ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చిన చంద్రబాబు గారు దార్శనికులా ,బాధ్యత గా అమలు చేయగలిగే హామీలు ఇచ్చిన జగన్ దార్శనికులా ?వయసుకు దార్శనికతకు ఏమైనా సంభంధం ఉందా? ఒక వేల చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి జగన్ అధికారం లోకి వచ్చి ఉండి ఉంటే ఈ పాటికే వివిధ మీడియాలలో దార్శనికత మీద చర్చలు జరిగి ఉండక పోయేవా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు .
24, జూన్ 2014, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
అధికారం కోసం ఎటువంటి గడ్డి అయినా కరిచే వారే నిజమైన దార్శనికులు
-------------------- పాచిరేవు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి