7, ఫిబ్రవరి 2013, గురువారం

ఎవరికోసం !

నాడు మే నెలలో ఎర్రటి ఎండలో ప్రజల కోసం ..
నేడు ఫిబ్రవరి నెలలో చలికాలంలో సోలార్ క్యాప్ తో ఎవరి కోసం ....  


1 కామెంట్‌:

నవజీవన్ చెప్పారు...

ఎవరి కోసం ..జనాల కోసం అని జనాలు అనుకుంటారు...