6, ఫిబ్రవరి 2013, బుధవారం

ఇంకేముంది ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చు!

సహకార ఎన్నికలలో విజయం సాధించామని కాంగ్రెస్స్ వాళ్ళు చాలా ఉత్సాహంగా చెబుతున్నారు.ఇంకేముంది ఇంతకు మునుపు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళినట్లు ముందస్తు ఎన్నికలకు వెళితే  సరి,స్వీప్ చేయచ్చు.

1 కామెంట్‌:

నవజీవన్ చెప్పారు...

ఏ రాజకీయ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం
ప్రతీ నాయకత్వం లోనూ ఉంది కుత్సిత భావజాలం