బ్లాగు లో పోస్ట్ వ్రాసేటప్పుడు నంబర్లు వ్రాస్తే నంబర్లు కూడా తెలుగువే వస్తున్నాయి.హిందూ అరబిక్ నంబర్లు రావాలంటే ఏం చేయాలి.దయచేసి బ్లాగు మిత్రులు తెలపగలరు.
3, జులై 2012, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నాకు తెలిసిన విషయాలు, స్పందించి .............
5 కామెంట్‌లు:
రమణా రెడ్డి గారు... మీరు తెలుగు టైప్ చెయ్యడానికి బ్లాగులోని Translator నే వాడుతుంటే... ’అ’ అనే అక్షరం tool bar లో ఉంటుంది.. నెంబరు టైప్ చెయ్యబోయే ముందు దాన్ని ఒక సారి నొక్కి అప్పుడు నెంబరు టైప్ చేసి space నొక్కండి...
లేదా ఇంకే Translator వాడుతున్నారో చెబితే దానికి తగ్గ సలహా ఇవ్వగలను...
మీరు గూగుల్ IME వాడుతుంటే, నంబర్స్ టైపు చేయడానికి control+g ప్రెస్ చేయండి. అప్పుడు keyboard ఇంగ్లీష mode లోకి వెళ్తుంది. మీకు కావలసిన ఇంగ్లీష పదం కాని, నంబర్స్ కాని టైపు చేసుకోవచ్చు. ఆ తరువాత మల్లి control+g ప్రెస్ చేయండి, keyboard మళ్ళి తెలుగు మోడ్ కి వస్తుంది.
అంతే సింపుల్.
:venkat
అవి హిందు నంబర్లు అని తెలిసినతరువాత, మళ్ళా అరబిక్ తోక అనవసరము.
తెల్ల వాళ్ళు అలా పిలిచే వాళ్ళు. ఇండియన్లు ఆ తోక తగిలించనక్కరలేదు.
@ సాయి ,అజ్ఞాత గారు మీరు చెప్పిన రెండు విధాలు పని చేసినాయి.నేను బ్లాగర్ లోనే టైప్ చేస్తున్నాను.ధన్యవాదములు.
If you are using online Google transliteration, you can switch to any language from the pull-down menu.
ఉదాహరణకు ముందు తెలుగులో రాసి, I shifted to English & उसके बाद हिन्दी में लिखा.
కామెంట్‌ను పోస్ట్ చేయండి