25, నవంబర్ 2011, శుక్రవారం

దయచేసి సమాధానాలు చెప్పగలరు.

1) వేగంగా వెళ్ళే బస్సు లో గానీ ఏదైనా వాహనం లో గానీ ఒక ఈగ గానీ ఒక కీటకం గానీ ఎగురుతూ ఒకే స్థానంలో ఉంటే కీటకం బస్సుకు కొట్టుకుంతుందా?కొట్టుకోదా ? కారణం ఏమి?

2) ఒక పంజరం లో ఒక పక్షి ని ఉంచి పక్షి పంజరం లో కూర్చున్నప్పుడు పంజరం తో సహా బరువును త్రాసులో తూచినప్పుడు , పక్షి అదే పంజరంలో కూర్చోకుండా ఎగురుతూ ఉన్నప్పుడు ఉన్న బరువు సమానంగా ఉంటాయా? ఎందుకు?

దయచేసి బ్లాగు మిత్రులు వివరంగా సమాధానాలు చెప్పగలరు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

1. ఒకే స్థానంలో ఉంటే, రెండు చేతుల మధ్య పచ్చడవుతుంది.
2. దీని సిగదరగ! బరువు చూద్దామంటే కుదురుగా కూర్చోదేంటి అని ఆ పంజరం యజమానికి తిక్కరేగి కట్టి పడేశాక రెండూ ఒకటే బరువు తూగుతాయి.

ఏదో హాస్యానికిమాత్రమే! అపార్థం చేసుకునేరు!