3, నవంబర్ 2011, గురువారం

పెద్ద పెద్ద మానేజ్మెంట్ గురులు ఏమంటారో!

మన పల్లెటూర్లలో రజక వృత్తి చేసే వాళ్ళ పని చాలా అద్బుతంగా ఉంటుంది.ఎందుకంటే వాళ్ళు చాలా మందివి, చాలా ఊర్లవి బట్టలు ఉతుకుతూ ఉంటారు.వాళ్ళు చాలా మటుకు నిరక్షరాస్యులు.అయినా కానీ ఒకరి బట్ట ఒకరికి మారకుండా తీసుక వచ్చి అప్పగిస్తుంటారు.పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కళాశాలల్లో చెప్పే సిక్స్ సిగ్మా స్టాండర్డ్స్ గురించి వారికేమీ తెలవదు.అయినా కానీ వాళ్లకు పుట్టుకతో అబ్బిన విద్య వలన వాళ్ళ పనులలో వాళ్ళు చాలా అద్బుతంగా రానిస్తుటారు.వీరిని చూస్తే మన గొప్ప గొప్ప మానేజ్మెంట్ గురులు ఏమంటారో.

1 కామెంట్‌:

Disp Name చెప్పారు...

వాళ్ళని మానేజ్మెంట్ గురువులకి పరిచయం చేసి వాళ్ళ వృత్తి కి డోకా వచ్చేసట్టు చేస్తున్నారు మీరు సుమా ! మానేజ్మెంట్ గురువుల బారి పడి బతికి బట్ట కట్టిన వారు ఎవరూ లేదని సామెత .