31, జులై 2013, బుధవారం

సీమాంధ్రులు ద్రోహులు ,దోపిడీ దారులని కాంగ్రెస్స్ నాయకత్వం నమ్మిందా?

ఇన్నాళ్ళు తెలంగాణా నాయకులు సీమాంధ్ర వాళ్ళను ద్రోహులు,దోపిడీ దారులు అని చెబుతూ వచ్చారు . వాళ్ళ దోపిడీ నుండి  కాపాడుకోవడానికే తెలంగాణా కావాలని అందరికీ చెబుతూ వచ్చారు . ఇప్పుడు కాంగ్రెస్స్ వాళ్ళు ఆ మాటలు నిజమని  నమ్మి తెలంగాణా ఇచ్చారా లేక ఏదైనా ప్రాతిపదిక ఉందా ,సీమాంధ్రు లకు తెలప వలసిన బాధ్యత ఉంది .

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మన సోదరులకు నిజాం హయాంలో సృష్టించబడిన తెలంగాణ అనే పదమే వారికీ ముద్దుగా ఉండి అలాంటి అభాండాలు కల్పించి ఉంటారు.

అజ్ఞాత చెప్పారు...

ఎందబ్బి అమాయకంగా రాస్తున్నావు.
సీమాంధ్ర వాళ్ళను ద్రోహులు,దోపిడీ దారులని తెలంగాణా నాయకులు ప్రత్యేకంగా చెప్పేది ఎమిటి? మీ ఆంధ్రోళ్లె నిద్దరలేచిన కాడి నుంచి,వాళ్ల తిన్నడబ్బులను పేపర్లలో పంచాయితీలు పెట్టుకొంటుంటే చదవలేదా? అది దోపిడి గాదా! 60సం|| తెలుగు రాష్ట్ర చరిత్రలో మీరెండు కులాల వాళ్లే ఎప్పుడు పాలిస్తూంటే మిగతా వర్గాల ప్రజలు నోట్లో వేలేసుకొని చూస్తూకూచొవాల? 30సం||లుగా ఇరువర్గాల వారు సిగ్గు శరం వదిలేసి ఆంధ్రానుపోటిలు పడిదోచుకొన్నరు గందయ్యా! కనీసం తెలంగాణాలో అన్న బిసి నో, ఇంకొకడో ముఖ్యమంత్రి అవుతాడులే! మీ ఆంధ్రాలో మళ్లీ మీ వర్గాలవారే ఎన్నికవుదురులే. ఇక నుంచి మీ నాయకులకు చేతిలో మీరే గుండుకొట్టించుకొండి.

voleti చెప్పారు...

మీ తెలంగాణా నాయకులు అతిత్వరలోనే మీకు గుండు కొట్టే రోజులు వచ్చాయి..

అజ్ఞాత చెప్పారు...

T LAKI NEE BANCHANU ANADAME ISTHAM ANDUKE VELAMA DORALA CHETHULLO CHEKKESAARU. EDAVANDI INKA

అజ్ఞాత చెప్పారు...

గుండు కొట్టించుకోవటానికి, మా దగ్గర మీ అంత డబ్బులు పడిలేవులేండి . మీ నాయకులెంత సమర్ధులో తెలుస్తునే ఉంది గదా! ఇప్పుడు ఒక్కడు నోరు మెదపడు.

అజ్ఞాత చెప్పారు...

గుండు కొట్టించుకోవటానికి, మా దగ్గర మీ అంత డబ్బులు పడిలేవులేండి . మీ నాయకులెంత సమర్ధులో తెలుస్తునే ఉంది గదా! ఇప్పుడు ఒక్కడు నోరు మెదపడు.

అజ్ఞాత చెప్పారు...

@ఎందబ్బి అమాయకంగా రాస్తున్నావు.
సీమాంధ్ర వాళ్ళను ద్రోహులు,దోపిడీ దారులని తెలంగాణా నాయకులు ప్రత్యేకంగా చెప్పేది ఎమిటి?


ee picchaki ide mandu!!!

అజ్ఞాత చెప్పారు...

@మీ తెలంగాణా నాయకులు అతిత్వరలోనే మీకు గుండు కొట్టే రోజులు వచ్చాయి...

ayya saamaanya prajalam..akkadayinaa ikkadayinaa mammalnevadoo kurcee linili raaneedu ...

అజ్ఞాత చెప్పారు...

kurcee loniki raaneedu ...

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Jai Gottimukkala చెప్పారు...

రమణారెడ్డి గారూ, ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. అసలు దోపిడీ జరిగిందా అనే మొదటి విషయాన్ని వదిలేద్దాం. దోపిడీ ఆరోపణ చేసింది ఎవరి మీద, ఆంద్ర ప్రజానీకం పైననా అనేది రెండో విషయం.

నాకు తెలిసి సామాన్య ప్రజల మీద ఎవరూ అలాంటి ఆరోపణలు చేయలేదు. ఉ. "మన ఉద్యోగాలు ఆంధ్రోల్లు దోచుకున్నారు" అనేమాట తరుచుగా వినిపిస్తుంది. నిజమో కాదో పక్కనపెడితే, ఈ నింద కేవలం "జీవోలకు విరుద్దంగా కొలువులు లాక్కున్న వారికి" మాత్రమె వర్తిస్తుంది. నిందించిన వారు వాడింది కూడా అదే అర్ధం అని అనుకోవడం సబబు, నిజానికి దగ్గర కూడా.