2, ఆగస్టు 2013, శుక్రవారం

.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది!

అప్పుడు కర్నూల్ రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ ఏమీ వసతులు లేవని హైదరాబాదుకు రమ్మన్నామని చెబుతూ ఉండేవారు . ఇప్పుడు ఏమి వసతులు ఉన్నాయని తిరిగి పొమ్మంటున్నారు . అంతా స్వార్థం . కావున ముందు సీమాంధ్ర  ప్రాంతంలో పరిశ్రమలు వికేంద్రీకరించి  , పొలాలకు నీటి వసతి కల్పించి  అందరి సమ్మతి తో హైదరాబాదుకు దీటుగా ఒక రాజధానిని  నిర్మించి తర్వాతనే రాష్ట్ర విభజన చేసి పొమ్మనాలి. అంత వరకు ఇప్పుడెలా గుందో  అలాగే ఉండనివ్వాలి.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.      

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

meeru cheppindi right..ila ayithe evvariki samasyalu undavu...

Unknown చెప్పారు...

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇపుడు ఒక వాస్తవం!తెలంగాణా ప్రజల చిరకాలస్వప్నం!హైదరాబాద్ ను తలదన్నే రాజధానిని సుందరంగా నిర్మించుకోండి!ముందు రాజధాని విషయం తొందరగా తేల్చుకోండి!ఏకాభిప్రాయం సాధించండి!కొత్త పారిశ్రామికవేత్తలను సూదంటురాయిలా ఆకర్షించండి!జుగుతున్న చరిత్ర పుటలను మళ్ళీ వెనక్కి తిప్పడానికి ప్రయత్నించకండి!

మయూఖ చెప్పారు...

సూర్య ప్రకాశ్ గారు మీ సలహా కు ధన్యవాదాలు.సీమామ్ధ్ర వాల్లు ఇప్పుడు కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలి.కొత్త పరిశ్రమలు,కొత్త రాజధాని కావాలమ్టే ఎమ్త డబ్బులు కావాలి,అవి ఎవరిస్తారు,ఎమ్తకాలమ్ పడుతుమ్ది.అమ్త వరకు ఉద్యొగులకు జీతాలు,పెన్శన్లు,ప్రజలకు సమ్క్శేమ పథకాలు ఎలా ఇవ్వాలి.ఇప్పుడున్న నిరుద్యొగులు ఏమ్ కావాలి.ప్రాక్టికల్ గా ఆలోచిమ్చండి. గమనిక:-బారా పాడ్ వాడాను కొన్ని పదాలు సరిగ్గా తెలుగులో రాలేదు.