ఈ మధ్యన పెద్ద పెద్ద పట్టణాలలో నడిచే వారికి దారి ఉండడం లేదు.రోడ్లు కార్లు మరియు బైకులతో కిక్కిరిసి ఉంటున్నాయి.నడవడానికి కొంచం కూడా జాగా ఉండడం లేదు.పాదచారులు నడవడానికి ఉద్దేశించిన ఫుట్ పాత్ లు చాలా చోట్ల ఉండడం లేదు,ఒక వేల ఉంటే వాటిని అక్కడ ఉన్న దుఖానాల వారు తమ వస్తువులను ఉంచుకోవడానికి ,పార్కింగ్ కోసం ఉపయోగించు కుంటున్నారు.భారతదేశం నడిచే వాళ్లకి స్థానం లేనంతగా అభివృద్ధి చెందింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
అవును చాలా దారుణంగా అభివృద్ది చెందుతోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి