28, ఏప్రిల్ 2012, శనివారం

కౌగిలింతల భయం పట్టుకున్న తెలుగుదేశం పార్టీ .

ఒక కౌగిలింత తెలుగుదేశం పార్టీ లో వణుకు పుట్టించింది.నిన్న జగన్, వంశీల పరస్పర పలకరింపులు,కౌగలింతలు తెలుగుదేశం పార్టీ వెన్నులో చలి పుట్టించింది , అని అనడానికి  నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రవర్తన చూస్తే     తెలుస్తుంది.ప్రజాస్వామ్యం గురించి  నిత్యం మాట్లాడే తెలుగుదేశం పార్టీ  ,రాజకీయాలలో వేరు వేరు రాజకీయ పార్టీలకు  ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు శత్రువులు లాగా ఉండాలని అనుకుంటుందా? రాజకీయాలు వేరు వ్యక్తిగత పలకరింపులు వేరు కాదా?ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?అంత బలహీన మైన పునాదుల మీద ఉందా తెలుగుదేశం పార్టీ?




1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

నన్నపనేని లగడ పాటిల ముద్దులాటతో చలించని బాబు ఈ కౌగిలింతలతో ఉలిక్కి పడ్డారే, విడ్డూరంగా ఉంది.