16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మీడియా అత్యుత్సాహం !

రోజు ఉదయం నుండి ఒక చానల్ అంబటి గురించి అదే పనిగా ప్రసారం చేస్తుంది.దేశం లో ఎన్నో సమస్యలు ఉండగా అంబటి విషయమే దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన విషయం అన్నట్లు అతి విలువైన మీడియా కాలాన్ని వృధా చేస్తున్నారు.అంబటి అనే మనిషి ఒక వ్యక్తి మాత్రమే,అతను విధమైన రాజ్యాంగ పదవులలో లేడు.అతను ఒక వేళ తప్పు చేసి ఉన్నట్లయితే ఇబ్బందులకు గురైన వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది.అలా కాకుండా చానల్ అదే పనిగా విషయాన్నే ఉదయం నుండి చర్చను కొనసాగిస్తా ఉంటే భాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం కాకుండా ఇంకేదో ఉద్దేశ్యం ఉన్నట్లు చూసే వాళ్లకు అనిపిస్తుంది.ఇప్పటికే మీడియా వాళ్లకు రకరకాల రాజకీయాలు అంటకట్టబడిఉన్నాయి.వాటిని నిజం చేయాలని చూడకూడదు.

6 కామెంట్‌లు:

కృష్ణప్రియ చెప్పారు...

true

అజ్ఞాత చెప్పారు...

వ్యక్తిత్వ హననం అనేది పచ్చ మీడియాకు ఒక వ్యసనం. పైశాచిక ఆనందం

అజ్ఞాత చెప్పారు...

ABN anedi ok Blue channel,adi pachcha media,pachcha vyakthula nija character ki oka roopam,aa chanel ni andhra lo blue film channel antaaru

అజ్ఞాత చెప్పారు...

ఒక ప్రక్కన కాకినాడ లో ప్రభుత్వాధికారులు గుత్తెదారుల అవినితికి బలై అపార్ట్మేంటు కూలితె ఆ విషయాన్ని కవర్ చేయకుండా పనికిమాలిన చర్చ పెట్టి జర్నలిజం అంటె ఇదే అని చెబుతున్న ఏబియన్ చానల్ . మీదగ్గర ఆధారాలు ఉంటె చట్టానికి ఇవ్వండి. కాని వ్యక్తులు ఎటువంటి వారొ ఏబియన్ చానల్ వారు డిసైడ్ చేయడం ఏమి బాగాలేదు . వ్యక్తిగత కక్షలకు మీడియా వేదిక కారాదు.

అజ్ఞాత చెప్పారు...

http://www.youtube.com/watch?feature=player_embedded&v=tgVY1i2Tlqw

అజ్ఞాత చెప్పారు...

A- adults
B- Blue
N- nude
ABN ఆంధ్రజ్యోతి పాటిస్తున్న విలువలు...
రాధాకృష్ణ అరెస్ట్ అయ్యినప్పటి నుండి ysr మరియు వారి అనుచర గానాన్ని తప్పులు పడుతూ వస్తున్నారు.
ABN పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తోంది.......