మన రాష్ట్రంలో పేరున్న ఒక చానల్ ఇంకొక చానల్ యాజమాన్యానికి సంభంధించిన తలకు పెట్టుకునే ఆయుర్వేద మందు గురించి ,ఆ మందు పనికి రానిదని ప్రజలను మోసం చేస్తున్నారని ఒక రోజంతా నిపుణులతో ఆ చానల్ లో చర్చా కార్యక్రమం పెట్టి ఆ మందు పనికి రానిదని తేల్చేసారు.కానీ అదే చానల్ కు సంభందించిన పత్రికలో మాత్రం ఆ మందు కు సంభంధించిన ప్రకటన మొదటి పేజీ లో చూసి నేను ఆశ్చర్య పోయాను.ప్రకటనకు డబ్బులిస్తే ఏమైనా వేస్తారా ? ఇతరులకు నైతిక విలువలు భోదించే వరకేనా ?తమకు నైతికత అక్కరలేదా?ఇటువంటి వాటి వలెనే పత్రికలు విశ్వసనీయత కోల్పోయాయి.
31, మే 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
ఎక్కడైనా నీతులు కాని డబ్బులు వచ్చే చోట కాదు మరి
నీతులు నీతులే డబ్బులు డబ్బులే
కామెంట్‌ను పోస్ట్ చేయండి