29, మే 2010, శనివారం

ప్రత్యేక వాదుల ప్రజాస్వామ్యం?

మనం ఎవరింటికైనా వెళ్తా వుంటే ,మనం వాళ్ళింటికి వెళ్ళడం వాళ్లకు ఇష్టం లేక పొతే వాళ్ళు చెప్పాలి వాళ్ళింటికి రావద్దని,కానీ పక్కింటివాడు చెప్పద్దు వాళ్ళింటికి పోవద్దని.ఇదేం న్యాయమో అర్థం కావడం లేదు , మరణించిన కుటుంబాలను పరామర్శిం డానికి జగన్ పోతా ఉంటే టి.ఆర్.ఎస్ వాళ్ళు అడ్డుకోవడం ,హింస సృష్టించడం ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చేసారో అర్థం కావడం లేదు.టి.ఆర్.ఎస్ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన చనిపోయిన తెలంగాణా వాదులను ఒక రోజు కూడా పరామర్శించి ,ఆర్ధిక సాయం చేయని వీళ్ళు జగన్ మాత్రం కుటుంబాలను ఒక చోట చేర్చి ఆర్ధిక సాయం చేయాలని ,పరామర్శకు వెళ్ళవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. టి.ఆర్.ఎస్ వాళ్ళు చెప్పిన టైము లో పరామర్శకు వెళ్ళాలంట,వాళ్ళు చెప్పిన విధంగా ఆర్ధిక సాయం చేయాలంట ,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు పయనిస్తుంది,ఆటవిక సమాజంలోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారా? టి.ఆర్.ఎస్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పేలుతుంటే రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు,మేధావి వర్గాలు ఏం చేస్తున్నట్లు. ప్రత్యేక తెలంగాణా కావాలని కోరిన వాళ్ళు వాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చలామణి అవుతున్నారు,ఇది విధంగా నైతికతో అర్థం కావడం లేదు.ప్రత్యేక వాదం మాట్లాడే వాళ్లకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మంత్రులుగా పనిచేసే అర్హత లేదు.వాళ్ళు మంత్రిపదవులకు రాజీనామా చేసిన తరవాత మాత్రమే ప్రత్యేక వాదం గురించి మాట్లాడాలి.

15 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చెవిలో ఏమి పువ్వు పెట్టుకున్నావ్? ఈ ఆర్టికల్ జరా చదువు http://edisatyam.blogspot.com/2010/05/blog-post_26.html

మయూఖ చెప్పారు...

మీరు కంట్లో,చెవులల్లో ఏం పెట్టుకున్నారు.చూడ్డం లేదా,వినడం లేదా గత పదిహేను రోజులుగా జరుగుతున్న విషయాలు.

Sarikonda చెప్పారు...

ఏమిటొ, నాతో సహా మనమందరం రాస్తామే తప్ప ఆ విషయాన్ని ధైర్యంగా మాట్లాడలేము. కనీసం మన చుట్టాలకి, స్నెహితులకి ఎవరికి ఓటు వెయ్యాలి, ఎవరికి ఓటు వేస్తే మనం బాగుంటాము అని చెప్పము. అందరము కలిసి ఓటు విలువ ఏమిటొ తెలియ చెపితే మనము రాజకీయ నాయకుల గురుంచి రాయనవసరం లేదని నా అభిప్రాయం. ఇంకా షుమారు 3 సంవత్సరాలు వుంది ఎన్నికలకి. కనీసం మనం ఒక్కరికైనా ఓటు విలువ చెపుదాము

Krish చెప్పారు...

ఎందుకీ నంగ నాచి మాటలు ... ఆ ఇల్లు ఈ ఇల్లు ...అని... తెలంగాణా కి వ్యతిరేకం గా లోకసభ లో చేసింది నీకు తెలియదా .... మారు పేరుతో యాత్ర పెడితే ఊర్కోవాలా దొంగ నా బూచి ?

అజ్ఞాత చెప్పారు...

Paapam Jagan
Paaaaaapam Mayookha

మయూఖ చెప్పారు...

క్రిష్ గారు మీకు ప్రజాస్వామ్యం లో ఉండే మౌళిక సూత్రాలు తెలుసా? మీకు అనుకూలంగా మాట్లాడితేనే మీ ఏరియాలో తిరగాలనడం ఇది ఏమి ఆటవిక న్యాయం?మీకు తెలంగాణా కావలనే హక్కు ఎలా ఉందో ,సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కావలనే హక్కు జగన్ తో సహా అందరికీ ఉంది.కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలప వచ్చు.ఒక వ్యక్తి పర్యటన వలనే తెలంగాణా వాదం బలహీన మవుతుందని భయపడుతున్నారంటే తెలంగాణా వాదం ఎంత బలహీన మైన పునాదుల మీద ఉందో అర్థం చేసుకోవచ్హు.తెలంగాణా వాదం నాయకులలో తప్ప ప్రజలలో లేదని అర్థం చేసుకోవచ్హు.రాజ్యాంగ బద్దంగా మట్లాడితే రాగ ద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేసి మంత్రులు అయిన వాళ్ళు ,ఈ వాళ తెలంగాణా వాదం గురించి మాట్లాడుతున్నారు.వాళ్ళకు సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కు మంత్రులుగా పనిచేసే అర్హత లేదు.ఎందుకంటే మిగతా ప్రాంతం వాళ్ళకు వాళ్ల మీద అపోహలు ఉండే ప్రమాదం ఉంది.కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి తెలంగాణా వచ్హిన తర్వాతనే మంత్రులుగా కొనసాగాలి.

మయూఖ చెప్పారు...

Krish gaaru meeeru cheppedi elaa umdamte naa blaagulo vyaakyalu chesevaallu naaku anukoolamgaa cheste cheyamdi,leka pote naaa blaagu loki raavaddamte elaa umtumdo alaa umdi.

అజ్ఞాత చెప్పారు...

telamgaanaa lo amte...telamgaanaa lo amte......

అజ్ఞాత చెప్పారు...

telamgaanaa lo amte ....telamgaanaa lo amte...

అజ్ఞాత చెప్పారు...

తె-లంగా గాళ్ళు అంతే , లంగా గాళ్ళు అంతే ..

అజ్ఞాత చెప్పారు...

జగన్ 'ఓదార్పు యాత్రా అంటే కెసిఆర్ కు ' ఉచ్చ .. ఉచ్చ ' ( పోకిరీ సిన్మాలో లాగా :) ) పడుతోంది , ఎందుకో!
ప్రజాభీష్టం తెరాస వైపుంటే 'ఉచ్చా పడాల్సిన అవసముందా?

అజ్ఞాత చెప్పారు...

మీ కోస్తా అంధ్రాగాళ్ళ లాంగ్వేజ్ చూస్తే తెలుస్తుంది. ఎవడి కల్చర్ ఏందో.

అజ్ఞాత చెప్పారు...

లంగా గాళ్ళమే,

అందుకే ప్యాంటు ఊడదీసి మరీ పంపాము.

మయూఖ చెప్పారు...

Please dont use such type of language.

అజ్ఞాత చెప్పారు...

bootulu maaTlaaDakaMDi.