3, ఏప్రిల్ 2010, శనివారం

ఏ తెలంగాణా రాష్ట్రం కావాలి?

ప్రత్యేక తెలంగాణా కావాలనుకునే వారిని ఒకటి అడగాలనుకుంటున్నాను,వాళ్లకు కావలసిన తెలంగాణా ఇప్పుడు మూడు రాష్ట్రాల దగ్గర ఉన్నది.మహారాష్ట్ర దగ్గర,కర్నాటక దగ్గర ,ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నది.వాళ్లకు తెలంగాణా కావాలనో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఉండేది,తెలుగు మాట్లాడే ప్రజలు ఉండే భాషా ప్రయుక్త రాష్ట్రం.భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు ఉండే తెలంగాణా వాళ్లకు కావాలనుకుంటే మూడు రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.

6 కామెంట్‌లు:

Ram చెప్పారు...

తెలంగాణా అని ఏ ప్రాంతాన్ని అన్నారో తెలుసుకుని మాట్లాడు... ప్రతీ ఒక్క దద్దమ్మకీ ఎవరో ఒకరు వచ్చి చెప్పాలా

అజ్ఞాత చెప్పారు...

ram nuvvo sannasivi, neeko raastram kaavaalaaa, prati sannaasikee o pratyeka raastram kaavaalemo

అజ్ఞాత చెప్పారు...

బాబూ రామూ,
"తెలంగాణా రాష్ట్రం అనేది కొత్తది కాదు. అది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మాకు తిరిగి ఇవ్వమంటున్నాం" అనేవాళ్ళని ఏమనాలి. (మిగతా కొత్త రాష్ట్రాల కూ తెలంగాణా డిమాండ్ కూ తేడా ఉంది అంటూ తలలేని తెలంగాణా వాదులు ఇలా అంటుంటారు).

అజ్ఞాత చెప్పారు...

ప్రతి ఓ దద్దమ్మ ఓ ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నప్పుడు,ఆ అడిగే దద్దమ్మలకు అందరూ దద్దమ్మలుగానే కనబడతారేమో మాష్టారూ :)
అయినా రాం గారు మీ దొరకు కాల్మొక్కతా నీ బాంచెన్ అని తెలంగాణా భవన్ లో సేవలు చేసుకోక, దద్దమ్మ తెలివితేటలు చూయించాలా? సరే కానీ మీ ముక్కు దొర ఎందుకు రాజెనామా చేయలేదో, సారీ దొంగ రాజీనామా ఎందుకు చేసాడొ చెబ్తారా, మిగతా గొఱ్ఱెలతో రాజీనామాలు చేయించి మరీ? లేక ఆ దొర, కోదండరాం దొర ఒక్కడకే చెబ్తాడా?

upendar చెప్పారు...

మా ఊరిలో ఒకసారి బిచ్చగాల్లను వెళ్ళగొడుతుంటే పాపం మస్తు లొల్లి చేసిండ్రు...

అజ్ఞాత చెప్పారు...

నిజమే, ముందు నిజాం రాజు కి కాల్మొక్కి, ఆ తర్వాత రజాకార్ల చేతిలో ననా బాధలు పడి, వాళ్లను మంచోల్లు అనే దొరలకి కాల్మొక్కే వాళ్ల గురించి బిచగాళ్లతో పోలిక పెట్టి కరెష్ట్ గా చెప్పారు. దానికంటే మెదడు మోకాలి లో వాళ్లూంటేనో, "కాల్మొక్కుతా" గ్యాంగ్ అంటేనో ఇంకా సరి పోతుందేమో!!