- ఆడో ,మగో నిర్ణయించు కున్నాక పిల్లలను కనే పద్దతి మాను కుందాం.
- భ్రూణ హత్యలను ఆపేద్దాం.
- ప్రకృతి ప్రతిరూపమైన స్త్రీలను గౌరవిద్దాం.
- ఆసిడ్ దాడులను ఆపేద్దాం,మరియు తీవ్రంగా ఖండిద్దాం.
మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.
నాకు తెలిసిన విషయాలు, స్పందించి .............
1 కామెంట్:
*మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ*
కామెంట్‌ను పోస్ట్ చేయండి