ఒక వేల జగన్ అధికారం లోకి వచ్చి ఉండుంటే --- , వివిధ మీడియా చర్చల్లో టి. డి. పి నాయకులు ,మరియు వారికి సంభందించిన మీడియా ల లో-- "టి. డి. పి అధికారం లోకి వచ్చి ఉండింటే ఈ పాటికే లక్షా రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ జరిగి పోయి ఉండును ,అలాగే డ్వాక్రా రుణమాఫీ ,అందరికీ ఉద్యోగాలు ,ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి ,కాలేజి పిల్లలకు ట్యాబులు ఇలా తాము మానిఫెస్టో లో ప్రకటించిన ప్రతి పని ,పైన మోడి ఉన్నారు కాబట్టి ఈ పాటికే అయి పోయి ఉందును అని" , ఎన్నికల ముందు తమ కు సంభందించిన మీడియా లో ఎలా ప్రచారం చేసారో అలా ఊదర గొట్టేసేవారు . పాపం ప్రజలు కూడా తాము జగన్ ను అధికారం లోకి తీసుకు వచ్చి చాలా తప్పు చేసామని భావించే పరిస్థితిని కల్పించే వారు . ఆ పథకాలను ఎలాగైనా అందుకోవటానికి తక్షణం జగన్ ను అధికారం లో నుండి దించి , టి. డి. పి ని అధికారం లోకి తీసుకు రావాలన్నంతగా ప్రచారం ఉండేది . ఆ ప్రమాదం ఇప్పుడు తప్పి పోయింది .
15, ఆగస్టు 2014, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 కామెంట్‌లు:
avunu....jagan ika jeevitam lo adhikaram loki raadu. appudu kuda ilage rasukuntu koorcho.
టి.డి.పి.వాల్ల ప్రచారానికి అమలుకు ఉన్న తేడా ను గమనించే అవకాశం మరొక్క సారి ప్రజలకు కల్పించారు.
Baga cheppav
Ramanareddy garu meeru sakhi matrame chusi padai poyaru nenu kuda raituni meeru anna feelingulu makem levu
Maaoori MPTC ga YSRCP numchi poti chesi gelavalekapoyina oka naayakudu annaaru Jagan sameekchalo mumde cheppaaru manaku ippudu adhikaaram vaddhu, mumdhuga Chandrababu reforms chesi AP ki aastulu mariyu kazhanolo masuga dabbhulu cherani.aa taruvaata maanaanna digamimgina neta laaga nenu vacchi prajalaku krotta peruto patakaalu manaku kotlakoddi dabbulu annarata.
ఆయన ఎప్పుడు వచ్హినా అప్పులు తప్ప ఆస్తులు లేవని చరిత్ర చెబుతున్నది.ముందు ప్రభుత్వాలు మిగులు బడ్జెట్ ఇచ్హినా ఆయన వచ్హిన తర్వాత మిగులు పోయి రాష్ట్రానికి అప్పులు మిగిలాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయని ,అసెంబ్లీ సాక్షిగా మొన్న జగన్ ఇంతకు ముందు వేరే ప్రతిపక్ష నాయకులు చెప్పారు.అదే కదా ప్రచారం లో ముందుంటారని అందరూ అనుకునేది.ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్ప ప్రభుత్వానికి ఆస్తులు పోగెయ్యడం లేదని చరిత్ర చెప్పిన సత్యం. సరే మీరు ఆ ప్రచారం లో కొట్టుకొని పోండి.
రమణారెడ్డి గారూ, మంచి మాట చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఏ పాకిస్తాన్‌కో, అమెరికాకో బేరం పెట్టేసేవాడు. మంచి వ్యాపారవేత్తకదా!
నిన్న కరీంనగర్‌లో సింగిరెడ్డి భాస్కరరెడ్డిని కొట్టినట్లుగానే పార్టీలోనివారే జగన్‌ను కొట్టేరోజు త్వరలోనే రాకతప్పదు. మీరు గుండె దిటవు చేసుకోండి.
రమణా రెడ్డి గారు,
మీరు 100% కరెక్ట్, అంతే కాదూ, పొరబాటున గజన్ అధికారం లోకి వస్తే పాపం సాక్షి పత్రికకు, TV కి రోజూ పడి ఏడవటానికి టాపిక్ కూడా దొరక్క మళ్ళీ ఇంద్రుడు చండ్రుడు YSR తాత, జగన్ మామయ్య అంటూ అవే కబుర్లు చెప్పాల్సి వచ్చేది,
అలా జగన్ కు అధికారం ఇవ్వకపోవటం వలన జనాలు సాక్షి విలేఖరులకు కూడా మంచే చేసారని ఒప్పుకొంటారనే అనుకొంటున్నాను :-)
raitu
kaata lo okka roopaaya koodaa jama kaakumdaane runa maafee ayi
poyimdi,raitulu sanmanalu cheyu chunnarani prachaaram chesina
magaanubhaavulu,vaallaku edainaa saadhyame!
కామెంట్‌ను పోస్ట్ చేయండి