నేను ఈ మధ్య ఎక్కడో చదివాను.దాన్ని ఇక్కడ రాస్తున్నాను.ఎవరినీ నొప్పించడానికి కాదు.సరదాగా తీసుకోండి.అన్ని సందర్భాలలో ను ఇది నిజం కాక పోవచ్చు.
స్కూల్లో...
1) మొదటి తరగతి లో పాస్ అయిన చాలా మంది ఇంజనీరులో లేక డాక్టర్లో అవుతారు.
2) రెండవ తరగతి లో పాస్ అయిన వాళ్ళు ఎం.బి.ఎ లు చేసి అడ్మినిస్ట్రేషన్ లో చేరి పైన వారిని కంట్రోల్ చేస్తారు.
3) మూడవ తరగతి లో పాస్ అయిన వాళ్ళు రాజకీయాలలో చేరి ఎం.ఎల్.ఎ గానో మంత్రి గానో అయ్యి పై ఇద్దరినీ కంట్రోల్ చేస్తారు.
4) ఫెయిల్ అయిన వాళ్ళు మాఫియా లోనో ,లేక రౌడిజం లోనో చేరి పై ముగ్గురినీ కంట్రోల్ చేస్తారు.
5) ఇంక చివరగా అసలు స్కూలు మొఖం చూడని వాళ్ళు బాబా లుగా స్వామీజీ లు గా మారి పైన నలుగురినీ తమ చుట్టూ తిప్పుకుంటారు.
3, డిసెంబర్ 2011, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
మయాఖ గారు బలే చెప్పారు అండి,
నిజమే అనిపిస్తూందిసుమా!!!
నా ఉద్దేశంలో 1,2 యూనివర్సల్. మిగతావి దేశాన్ని బట్టి.
it is old but now also it is true n it is very good.
:) నిజమే.
అయ్యో ఈ విషయం ముందుగానే తెలిస్తే నేను అసలు బడికి వెళ్ళే వాడినే కాదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు మా పిల్లలను బడికి పంపను
hahahahaahah
కామెంట్‌ను పోస్ట్ చేయండి