ఒకప్పుడు ఉల్లిగడ్డల ధరలు పెరిగితే ప్రజలు ప్రభుత్వాలను కూల్హారు.కానీ నేడు ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు మరియు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.అయినా కూడా అది ఎన్నికల నినాదం కావడం లేదు ,ఎందుకని?రెండురూపాయలకు కిలో బియ్యం ప్రభావమా?ఉపాధి హామీ పథకం ప్రభావమా?లేక ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా?లేక పాలకులు ఎవరు వచ్చినా వాళ్ళ బ్రతుకులు ఏమీ మారవని నిర్వేదమా?
12, ఆగస్టు 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
ఉల్లిగడ్డల ధరలు పెరిగినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది.ధరలపేరు చెప్పో ఇంకోటి చెప్పో ప్రజలను రెచ్చగొట్టి,గలాటాలు చేసి ప్రభుత్వాలను కూల్చడంలో కాంగ్రెస్ వారికున్నంత ఘనత మిగిలిన వారికి లేదు కదా!దోచుకోవడంలో అధికారులకు, వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంత సౌలభ్యం ఇతర పార్టీలలో తక్కువ కదా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి