ఒకవైపు విభజనకు తానే రెండుసార్లు లేఖలు ఇచ్చానని రొమ్ము విరుచుకొని చెబుతుంటే..
మీడియా మాత్రం సమైఖ్యం కోసం పోరాడిన జగన్ ను మాత్రం విభజనకు కారణం అని ప్రచారం చేసింది..
విభజన అయిపోయిన తర్వాతైనా మారారా...
ఈ రోజు రాయలసీమ కోసం గొంతులు ఎత్తుతుంటే..
ఆ గొంతులు ఎత్తడానికి ఎవరు కారణం అని ఒక్క రోజైనా చూపించారా..
రాజధానులు, శంకుస్థాపన అయిన ప్రాజెక్ట్ లు ,వైద్య సీట్లు ఏక పక్షంగా తరలి పోతుంటే దానికి కారణం అయిన వారిని ఒక్కసారైనా నిలువరించారా..ఈ మీడియా వాల్లు మరియు మేధావులు...
కానీ నేడు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి గొంతెత్తు తున్న రాయలసీమ వాల్ల న్యాయమైన కోరికలోని పరమార్థాన్ని గ్రహించకుండా.దాన్ని సరిదిద్దకుండా..తిరిగి రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారు..దానికి మీడియా సపోర్ట్ చేస్తాఉంది..
ఇంకా ఎంత కాలం ప్రజల అభివృద్దిని పట్టించుకోకుండా,నిజాలను దాచి కొంతమంది వ్యక్తుల,రాజకీయ పార్టీలకోసం.. పనిచేస్తారు.